Moviesఆ టాలీవుడ్‌ బ‌డా ఫ్యామిలీ కోడ‌లు అయ్యేందుకు సొట్ట‌బుగ్గ‌ల హీరోయిన్ తెగించేసిందా...!

ఆ టాలీవుడ్‌ బ‌డా ఫ్యామిలీ కోడ‌లు అయ్యేందుకు సొట్ట‌బుగ్గ‌ల హీరోయిన్ తెగించేసిందా…!

ఓ టాలీవుడ్ బడా ఫ్యామిలీకి చెందిన హీరోతో ఓ సొట్ట బుగ్గల హీరోయిన్ గత రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం ఇండస్ట్రీ జనాల అందరికీ తెలుసు. సదరు ఫ్యామిలీ ఇంట్లో హీరో చెల్లి పెళ్లిలో ఆ హీరోయిన్ ఎంత హడావిడి చేసిందో ? అందరం చూశాం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. ఎప్పటికప్పుడు సీక్రెట్ గా, ఏకాంతంగా కలుసుకుంటున్నారు అన్న విషయం కూడా బయటకు వస్తూనే ఉంది.

ఆమె పుట్టిన రోజు నాడు స‌ద‌రు బ‌డా ఫ్యామిలీ హీరో కోటి రూపాయ‌ల డైమంగ్ రింగ్‌తో ఆమెకు ప్ర‌పోజ్ చేస్తాడ‌న్న పుకార్లు కూడా వ‌చ్చాయి. దీంతో ఆమె సోష‌ల్ మీడియాలో ఈ ప్ర‌చారానికి ఆ సొట్ట బుగ్గ‌ల హీరోయిన్ స్పందిస్తూ ప‌రోక్షంగా కౌంట‌ర్ కూడా ఇచ్చింది. వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారంపై ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా ఇద్ద‌రిలో ఎవ్వ‌రూ ఖండించ‌డం లేదు.

దీనిపై నెటిజ‌న్లు ఆ హీరో తండ్రి అయిన సీనియ‌ర్ న‌టుడిని ప్ర‌శ్నిస్తే త‌న కొడుక్కి పెళ్లి చేసేయాల‌ని అనుకుంటున్నాన‌ని.. మంచి సంబంధం కూడా చూడాల‌ని రిటాక్ట్ ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆ హీరోయిన్‌కు ఆ బ‌డా ఫ్యామిలీ ఇంట్లోకి కోడ‌లిగా వెళ్లిపోవాల‌న్న కోరిక మ‌రింత ఎక్కువ అయిపోయింద‌ట‌. ఆ హీరోకు ఈ యేడాది పెద్దగా క‌లిసి రాలేదు.

మ‌ల్టీస్టార‌ర్ సినిమా యావ‌రేజ్‌.. ఆ త‌ర్వాత సోలో సినిమా డిజాస్ట‌ర్‌. ఇప్పుడు షూటింగ్ కోసం విదేశాల‌కు వెళ్లాడ‌ట‌. వెంట‌నే ఆ హీరోయిన్ కూడా త‌న ప్రియుడిని వ‌దిలి ఉండ‌లేక‌పోతోంది. అందుకే అత‌డి ద‌గ్గ‌ర వాలిపోయింద‌ట‌. సోష‌ల్ మీడియాలో వీరి జ‌ర్నీ ఫొటోలు, విదేశాల్లో కాఫీ తాగుతోన్న పోస్టులు చూస్తుంటేనే ఈ అమ్మ‌డు త‌న ప్రియుడి కోసం ఎంత ఆరాట ప‌డుతోందో అర్థ‌మ‌వుతోంద‌ని గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. అతి త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు ఒక్క‌టైపోతార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news