Moviesఎంత మూడ్ వచ్చినా సరే..అలా మాత్రం చేయను..సన్నీ లియోన్ మైండ్ బ్లాకింగ్...

ఎంత మూడ్ వచ్చినా సరే..అలా మాత్రం చేయను..సన్నీ లియోన్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ బోల్డ్ కంటెంట్ లో నటిస్తూ.. బోల్డ్ మాటలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అందాల ఆరబోతల విషయంలో ఎటువంటి అడ్డు చెప్పడం లేదు . అంతే కాదు బూతు పదాలు మాట్లాడడానికి బూతు పనులు చేయడానికి అస్సలు వెనకడుగు వేయటం లేదు. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం బూతు పనులు చేస్తున్న సరే బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళలో సన్నీలియోన్ ఒకరు.

సన్నీలియోన్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మాజీ శృంగార తార . ఇప్పటికీ శృంగారం విషయంలో ఏం మాత్రం బెదరకుండా హాట్ పెర్ఫార్మెన్సులు ఇస్తూ జనాలను టెంప్ట్ చేస్తుంది. కాగా రీసెంట్గా మంచు వారి అబ్బాయి మంచి విష్ణుతో కలిసి జిన్నా అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో అందరి పాత్ర కంటే సన్నిలియోన్ పాత్ర జనాలకు బాగా నచ్చింది . సినిమా యావరేజ్ అయినప్పటికీ సన్నీలియోన్ అందాలు మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ జనాలు రివ్యూ ఇచ్చారు.

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సన్నీలియోన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన షూటింగ్ సమయంలో ఒకవేళ పిల్లలు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాను అన్నది చెప్పుకొచ్చింది.” నా పర్సనల్ లైఫ్ ని సినీ లైఫ్ ని వేరువేరుగా చూస్తాను.. అందుకే షూటింగ్ సమయంలో రొమాన్స్ సీన్స్ చేసేటప్పుడు పిల్లలను అక్కడకు తీసుకువెళ్లను. అంతేకాదు నేను నటించిన సినిమాలు ఏవైనా టీవీలో వస్తున్న నా పిల్లలు చూస్తున్న నేను ఛానల్ మార్చేస్తాను. నా ప్రభావం నా పిల్లలపై పడడం నాకు ఇష్టం లేదు . అంతే కాదు ఇంట్లో ఉన్నప్పుడు మాకు మూడు వచ్చిన సరే పిల్లల ముందు మాత్రం క్లోజ్ గా ఉండము.. నేను ఎలా ఉన్నా సరే నా పిల్లలపై మాత్రం ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకుంటానని “చెప్పుకొచ్చింది. దీంతో సన్నీలియోన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news