Moviesఇంట్రెస్టింగ్ : కోట్లు ఇచ్చినా ఆ పోరంబోకు పని చేయమని తేల్చి...

ఇంట్రెస్టింగ్ : కోట్లు ఇచ్చినా ఆ పోరంబోకు పని చేయమని తేల్చి చెప్పిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామరస్ ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో కలర్ ఫుల్ ముఖానికి రంగులు పూసుకోవడమే కాదు అంతకుమించిన ఆనందం వాళ్లకి ఏదో ఇవ్వాలి.. అప్పుడే జనాలు మనల్ని చూసి అట్రాక్ట్ అవుతారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి ఎన్నో విలువలతో ఆశలతో హీరోయిన్స్ గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు కొంతమంది.. హద్దులు చెరిపేస్తూ తమ కళలను నిజం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ హాట్ ఫోటోషూట్స్ చేసి గ్లామరస్ బ్యూటీస్ అంటూ కుర్రాళ్లకు మదుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు.

కాగా నిజంగా ఒక హీరోయిన్ కి ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ లక్షణం నటించడం. అది ఉంటే చాలు జనాలు మనల్ని ఆదరిస్తారు ఎక్స్పోజింగ్ గ్లామరస్ రోల్స్ అవసరం లేదు అంటూ ప్రూవ్ చేశారు కొంతమంది ముద్దుగుమ్మలు . కోట్లు ఆఫర్ చేసిన సరే పోరంబోకు సీన్లల్లో నటించమంటూ ముఖానే చెప్తూ ఇప్పటికి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా పేరుసంపాదించుకున్నారు. వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సౌందర్య : అలనాటి తార సౌందర్య గురించి ప్రత్యకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ బద్దంగా చీర కట్టులోనే కనిపిస్తుంది. అంతేకాదు ఏ సినిమాలోని తన హద్దులు దాటి నటించలేదు ..ప్రవర్తించలేదు. ఈ లోకాన లేకపోయినా సరే ఇప్పటికి సౌందర్యాన్ని ఇష్టపడే జనాలు స్టార్ హీరోలు బోలెడు మంది ఉన్నారు.

లయ: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లయ స్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె కూడా అంతే బోలెడు సినిమాలో నటించిన ఏ సినిమాలోని హద్దులు దాటి ప్రవర్తించలేదు . స్కిన్ షో చేయలేదు. సహజ సిద్దమైన నటనతో నటిస్తూ మెప్పిస్తూ వచ్చింది.

స్నేహ : ఈ కాలం సౌందర్య అంటూ జనాలు ఇంకొక ట్యాగ్ ఇచ్చేశారు . ఫ్యామిలీ రోల్స్ లో పద్ధతిగల పాత్రలో కనిపిస్తూ నటించి మెప్పించిన స్నేహ ఇప్పటివరకు గ్లామరస్ షో చేసిందే లేదు. వల్గర్ సీన్స్ లో నటించింది లేదు.

సాయి పల్లవి: ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . లేడీ పవర్ స్టార్ . ఈ కాలం జనరేషన్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది . మరి ముఖ్యంగా సాయి పల్లవి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం జనాలకి బాగా నచ్చుతుంది . ఈమె అంతే నచ్చితే సినిమాలు చేస్తుంది.. నచ్చకపోతే చేయదు. రొమాంటిక్ సీన్స్ వల్గర్ సీన్స్ లో చచ్చిన నటించిన ముఖాన్నే చెప్పేస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news