Moviesవారసుడి కోసం కోడలి తో తెలుగు నటుడు చెత్త పని..ఏకంగా నాలుగుసార్లు...

వారసుడి కోసం కోడలి తో తెలుగు నటుడు చెత్త పని..ఏకంగా నాలుగుసార్లు అలా..ఛీ ఛీ..!?

సమాజం మారుతుంది.. టెక్నాలజీ డెవలప్ అవుతుంది . మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి మనుషులు కూడా మారుతున్నారు. అయితే కొంతమంది మాత్రం పేరు, పలుకుబడి సంపాదించుకున్నా ఇంకా పురాతన కాలం ఆలోచనలతో మనుషులని బాధపడుతున్నారు,, హింసిస్తున్నారు. ఎంత స్టార్ స్టేటస్ కలిగిన సరే ఇంకా తమకంటూ వారసుడు ఉండాలి అని.. కొడుకే తమ ఇంటి పేరు నిలబెడతారని..ఆడపిల్ల ఎప్పుడైన పరాయిదే అని చెప్పుకొస్తున్నారు. ఆ కారణంగా ఇంటికి వచ్చిన కోడలు పిల్లను టార్చర్ చేస్తున్నారు. పేరుకు మేము పెద్ద మనుషులం అంటూ పైకి చెప్పుకుంటున్నా కానీ నాలుగు గోడల మధ్య ఆడపిల్లలకు నరకం చూపిస్తున్నారు.

ఇతను టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గొప్ప స్టార్ నటుడు . 250కి పైగా సినిమాల్లో నటించాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. అయితే తన ఇంటికి దీపం పెట్టడానికి వచ్చిన కోడల్ని మాత్రం టార్చర్ పెట్టాడు . తన ఒక్కగానొక్క కొడుకు కు ఖచ్చితంగా కొడుకే పుట్టాలని పాపం ఆమె కోడలుకు నాలుగు సార్లు అబార్షన్ అయ్యేలా చేశారు. ఆల్రెడీ ఇదివరకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆ వంశం నిలబెట్టడానికి వారసుడు కావాలని ఆమె కు నాలుగు సార్లు అబార్షన్ చేయించారు .

ఆమె అదృష్టమో..దేవుడు కరుణించాడో తెలియదు కానీ ఐదోసారి ఆమెకు కొడుకు పుట్టాడు. దీంతో ఆమె ప్రాణం నిలబడింది. లేకపోతే ఇంకొక నాలుగు సార్లు అయినా అలాగే అబార్షన్ చేయించేవారట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తెలుసుకున్న జనాలు అతని ఛీ కొడుతున్నారు . ఇంత స్టార్ నటుడిగా ఉండి ఇలాంటి పనులు చేస్తావా..? పాప అయినా బాబు అయినా అది దేవుడు ఇచ్చిన వరం ..కడుపులోని ఆడపిల్లను చంపేసే అంత క్రూరుడివా నువ్వు అంటూ తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా సరే టెక్నాలజీ ఇంత పెరిగినా కానీ ఇంకా ఆడపిల్లలను చులకనగా చూస్తున్న వారు మన మధ్యలో ఉన్నారు .సినీ ఇండస్ట్రీలో అలాంటివారు ఎక్కువమంది ఉన్నారు అన్నది మాత్రం నిజం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news