Moviesత్రివిక్రమ్ కెరీర్ లో ఆయన టచ్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె..ముద్దు...

త్రివిక్రమ్ కెరీర్ లో ఆయన టచ్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె..ముద్దు సీన్ హైలెట్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరుకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట సినిమాలకు రచయితగా డైలాగ్స్ రాసుకుంటూ ఉండే త్రివిక్రమ్ ..ఆ తర్వాత మెల్లగా డైరెక్షన్ వైపు అడుగులు వేశారు . ప్రజెంట్ తెలుగులో టాప్ 5 డైరెక్టర్లలో ఒకరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొనసాగుతున్నారు.. అంటే దానికి మెయిన్ రీజన్ ఆయన కథలోని కొత్తదనం ..ఆయన రాసే మాటల్లోని మాయ. అందుకే ఇతను మాటల మాంత్రికుడు అంటారు అందరూ.

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్ సినిమా హీరో హీరోయిన్లను డైరెక్ట్ చేసేటప్పుడు మొదట డైరెక్టర్ ఆ సీన్ ఎలా చేయాలో చేసి చూపిస్తారు. చాలా వరకు ఇండస్ట్రీలో ఇలానే ఉన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం.. అందరిలోకి ప్రత్యేకం. ఏ సీన్ అయిన సరే హీరోయిన్స్ కి దూరం నుంచే చెప్తాడు. ఏ హీరోయిన్తో శ్రీనివాసరావు మిస్ బిహేవ్ చేసిన దాఖలాలు లేవు ఇప్పటివరకు ఇండస్ట్రీలో. అయితే తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్స్ ని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.. ఆయన సినీ కెరియర్లో మొత్తం టచ్ చేసిన ఏకైక హీరోయిన్గా ఇలియానా .

మనకు తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకు ఇలియానాకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలియానా కెరియర్లో సగం బ్లాక్ బస్టర్ మూవీస్ ఆయన డైరెక్షన్లో తెరకెక్కినవి. కాగా ఈ క్రమంలోనే ఇలియానా కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచిన జల్సా టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దగ్గరుండి ఆమెకు ఓ సీన్ వివరించారట. అక్కడ షూటింగ్స్ స్పాట్లో హైలైట్ గా మారింది . జల్సా సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు పవన్ కళ్యాణ్ ఇలియానాల మధ్య ఘాటు లిప్ లాక్ ఉంటుంది. నిజానికి ఈ సీన్ ను అక్కడ ఉండే వాళ్ళు త్రివిక్రమ్ చేసి చూపించాక పవన్ కళ్యాణ్ తో షాట్ తీయ్యమనారట. దీంతో త్రివిక్రమ్ ఎప్పుడు టచ్ చేయని హీరోయిన్ ఇలియాను టచ్ చేసి ఆ సీను రిహార్సస్ చేశారట . దీంతో ఇప్పటికీ సినిమాలో ఈ సీన్ హైలెట్ గానే అనిపిస్తుంది . మరి ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి మొహమాటం ఎక్కువ సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news