Moviesఫస్ట్ టైం బ్రా లేకుండా..క్లోజ్ షాట్ లో ఎద అందాలతో చెమటలు...

ఫస్ట్ టైం బ్రా లేకుండా..క్లోజ్ షాట్ లో ఎద అందాలతో చెమటలు పట్టిస్తున్న క్రష్మిక..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పూర్తిగా హద్దులు దాటి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎంత హద్దులు దాటినా కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం లిమిటెడ్ అందాలను ఆరబోస్తూ జనాలను తమ వయ్యారాలతో రెచ్చగొడుతూ వచ్చారు . అయితే ఎవరు ఊహించిన విధంగా ఫస్ట్ టైం నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన.. బ్రా లేకుండా ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది . అంతేకాదు ఆ సెక్సీ లుక్స్ లో రష్మిక మందన్నా.. ఫోటోలు చూసిన కుర్రాళ్ళు అల్లాడిపోతున్నారు. టెంప్ట్ చేసేస్తున్నావ్ రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఛలో సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ మధ్యలో కొలీవుడ్ మూడు భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది . పుష్ప సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ను క్రేజ్ ను మార్చేసుకున్న రష్మిక ప్రజెంట్ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో టైడ్ అయిపోయిన రష్మిక చిల్ అవుట్ అవ్వడానికి మాల్దీవ్స్ వెళ్ళినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే అక్కడ చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. గోల్డెన్ కలర్ ఫ్రాక్ లో తన అందాలను వయ్యారంగా గా జనాలకు చూపిస్తూ సెక్సీ లుక్స్ తో బ్రా లేకుండా ఎదఅందాలను క్లోజ్ షాట్ లో చూపించి కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చేస్తుంది . ఈ అందాల భామ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు. క్రష్మిక లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ రష్మిక బ్రా లెస్ పిక్స్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news