Moviesకిరణ్ అబ్బవరం నోటి దూల..కాంతారా పై కంట్రవర్షీయల్ ట్వీట్.. దో** అంటూ...

కిరణ్ అబ్బవరం నోటి దూల..కాంతారా పై కంట్రవర్షీయల్ ట్వీట్.. దో** అంటూ బూతు పదం..!!

అయ్యయ్యో ..పాపం తెలిసి చేశారో తెలియక చేసారో తెలియదు కానీ.. మొత్తంగా సోషల్ మీడియాలో టంగ్ స్లిప్ అయ్యి.. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాడు. దీంతో ఒక్కసారిగా బాయ్ కాట్ కిరణ్ అబ్బవరం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది . ఇంతకీ అసలు ఏమైందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా రిలీజ్ అయితే దానికి వాళ్లకు నచ్చిన విధంగా రివ్యూలు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో జనాలు . అలాగే కిరణ్ అబ్బవరం కూడా రీసెంట్గా రిలీజ్ అయిన కాంతారా సినిమా గురించి తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశాడు . అంతే ఒక్కసారిగా కన్నడ ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు . మరీ ముఖ్య సినిమాపై నెగటివ్ కోణంలో కిరణ్ అబ్బవరం పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఎస్ కిరణ్ అబ్బవరం రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా కాంతారా పై ట్విట్ చేస్తూ ..”నేను చిన్నప్పటినుంచి మా ఊరిలో చూసిన కల్చర్ ని స్క్రీన్ పౌ చూడడం చాలా బాగా అనిపించింది” అంటూ రాసుకొచ్చాడు. నిజానికి ఈ పోస్టులో తప్పుడు అర్థం లేకపోయినా కొందరు జనాలకి తప్పుగా కనిపించింది . అంటే డైలీ జరిగే అదే కథను తెరపై చూపించాడు అంతే ..మిగతా కొత్తదనం ఏమీ లేదు.. ఈ సినిమాకి ఇంత హంగామా అవసరమా అన్నట్లు జనాలు వాళ్లకు వాళ్లే అర్థం చేసుకుని కిరణ్ అబ్బవరం పోస్ట్ ని వైరల్ చేశారు.

దీంతో కన్నడ ప్రజలు కాంతారా సినిమా ఫ్యాన్స్ కిరభ్అబ్బవరంపై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.” కిరణ్ బ్రో నువ్వు కూడా ప్రస్తుతం చేసే మూవీస్ ఆపేసి కొత్తగా ట్రై చెయ్.. అంతే అప్పుడు నీకు మంచి గుర్తింపు వస్తుంది “అంటూ ..ఇంకొకరు “నీ సినిమాల ముందు కాంతారా సినిమా సూపర్ ..నువ్వే దొబ్బేయ్” అంటూ మరికొందరు పచ్చి బూతు పదాలతో ఆయన ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news