Moviesపెళ్లికి ముందే జ‌నీలియా భ‌ర్త‌తో ఓ రాత్రి గ‌డిపిందట‌..? ఎలా మ్యానేజ్...

పెళ్లికి ముందే జ‌నీలియా భ‌ర్త‌తో ఓ రాత్రి గ‌డిపిందట‌..? ఎలా మ్యానేజ్ చేశారంటే…!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో జెనిలియా కూడా ఒకరు. జెనీలియా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. నితిన్ హీరోగా నటించిన సై సినిమా తో జెనిలియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బొమ్మరిల్లు సినిమాలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తరవాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ల‌ను అందుకుంది. అంతే కాకుండా ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కూడా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా అయితే జెనీలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగుతో పాటూ తమిళ హిందీ భాషల్లో కూడా జెనీలియా హీరోయిన్ గా నటించింది.

వరుస ఆఫర్ లు అందుకుని ఒకానొక టైమ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగింది. ఇక జెనిలియా కు చాలా ఆఫరు లు వచ్చినా బోల్డ్ గా నటించేందుకు నో చెప్పింది. గ్లామర్ షో చేసే పాత్రలకు సైతం జెనిలియా దూరంగా ఉంది. ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేసే విష‌యంలో జెనీలియా ఎప్పుడూ ఒకే చెప్పేదే కాదు. అంతే కాకుండా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే జెనిలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

రితీష్ ఎవ‌రో కాదు మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ చిన్న కుమారుడు. జెనీలియా ఇద్ద‌రు బావ‌లు కూడా లాతూర్ టౌన్‌, లాతూర్ రూర‌ల్ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే పెళ్లికి ముందే రితేష్ డేశ్ జెనిలియా డేటింగ్ చేశారు అని చాలా మందికి తెలియదు. అంతే కాకుండా పెళ్లికి ముందే జెనీలియా తన భర్తతో కలిసింది అని ఓ టాక్ ఉన్నది. రితేష్ తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు అవ్వడంతో జెనిలియా రితేష్ లవ్ మ్యాటర్ బయట పడితే మీడియాలో హాట్ టాలీవుడ్ అవుతుంది అని చాలా జాగ్రత్త పడేవారట.

ఇక పెళ్లికి ముందు ఓ రోజు ఈ జంట కలిసి రాత్రి సమయంలో గడిపారట. పెళ్లికి ముందు ఓ పార్టీలో రితేష్ ను కలుసుకున్న జెనిలియా పార్టీ ముగిసే వరకు అతడి చేతిని వదిలిపెట్టలేదట. ఈ వార్త అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ తరవాత జెనిలియా రితేష్ లు తమ ప్రేమను బయట పెట్టారు. అలా పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా మందికి ఆదర్శం గా నిలుస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news