Moviesదివాళి డబుల్ ధమాకా.. ఈ తెలుగు హీరో అదృష్టం మామూలుగా...

దివాళి డబుల్ ధమాకా.. ఈ తెలుగు హీరో అదృష్టం మామూలుగా లేదుగా..!?

వావ్.. వావ్ ..వావ్ ..ఇది నిజంగా ఢబుల్ ధమాకా అనే చెప్పాలి. దీపావళి బంపర్ ఆఫర్ .. ఒకటి కొంటే మరోకటి ఫ్రీ అన్నట్టు.. ఒకేసారి డబుల్ ధమాకా గుడ్ న్యూస్ లు వినాలంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం వరించింది మన తెలుగు హీరో నితిన్ ని. ఎస్ అవునండి ఇప్పుడు నితిన్ ఇంట సంబరాలు షురూ అయ్యాయి .

దానికి బిగ్గెస్ట్ కారణం నితిన్ తండ్రి కాబోతున్నాడట. యస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మన తెలుగు హీరో నితిన్ తండ్రి కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నితిన్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడా అని ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసిన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ తండ్రి కాబోతున్నాడట. శాలిని ప్రజెంట్ ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ మీడియాకు లీక్ అయ్యింది.

అంతేకాదు ఇక్కడ మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. నితిన్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ హౌస్ కూడా ఓకే అయిందట. ఈ డ్రీమ్ హౌస్ కోసం నితిన్ షాలిని పెళ్లి కాకముందు నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. కొన్ని అడ్డంకులు కారణంగా ఈ ప్రాజెక్టు వెనుకపడిపోతూ వచ్చిందట . అయితే ఎట్టకేలకు తమ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం ఒకేసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో నితిన్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చూద్దాం ఈ న్యూస్ ని అఫీషియల్ గా నితిన్ మనకి ఎప్పుడు చెప్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news