Moviesవైరల్ అవుతున్న అల్లు స్నేహ రెడ్డి దివాళి పార్టీ పిక్స్.. హర్ట్...

వైరల్ అవుతున్న అల్లు స్నేహ రెడ్డి దివాళి పార్టీ పిక్స్.. హర్ట్ అయిన బన్నీ ఫ్యాన్స్..!?

నిన్న దీపావళి పండుగ ..దేశవ్యాప్తంగా దివాళి పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు . అంతేకాదు స్టార్ సెలబ్రెటీస్ సైతం తమ వర్క్స్ కు సెలవు ఇచ్చి.. దీపావళి పండుగను జాలీగా గడుపుతున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో పండగను సెలబ్రేట్ చేసుకుంటే ..మరి కొంతమంది కుటుంబంతో తమ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు . వాళ్ళు ఏ విధంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారో సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే స్టార్ హీరో అల్లు అర్జున్-స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే దీపావళి పండుగ అనగానే మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరిపోతుంది . ఆ నైట్ అంత సరదా సరదాగా గడుపుతూ రచ్చ రచ్చ చేస్తుంది. అయితే ఈసారి ఫర్ ఏ చేంజ్ మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు ఇంటికి మారిపోయింది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి బిగ్ దీవాళి పార్టీ ఇచ్చాడు .

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ లోని కొంతమంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి సరదాగా సందడి చేశారు .ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్-స్నేహ రెడ్డి తన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోస్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ డీప్ గా హర్ట్ అయ్యారు. దానికి మెయిన్ రీజన్ అల్లు అర్జున్ కన్నా స్నేహ రెడ్డి టు హాట్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది .

పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరిని దగ్గరుండి పలకరించుకుంటూ అందరితో సరదాగా గడపడం.. లుక్స్ పరంగా కూడా అల్లు అర్జున్ ని మించి పోవడం బన్నీ ఫాన్స్ ను కొంచెం హర్ట్ చేసింది . ఈ క్రమంలోనే “వదినా మీరే కాదు.. పార్టీకి రెడీ అయ్యేటప్పుడు అన్నను కూడా రెడీ చేయండి ..అన్న కి కూడా సజీషన్స్ ఇవ్వండి..మీ సెలక్షన్ బాగుంటుంది..మా అన్నయ్యకు మంచి డ్రెస్ లు సెలెక్ట్ చేసి పెట్టండి.. ప్లీజ్..” అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి పేరు ట్రెండింగ్లో మారింది . అంతేకాదు అల్లు అర్జున్-స్నేహ రెడ్డి కపుల్ చూడ చక్కగా ముచ్చటగా ఉండడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news