Moviesబ్రోకర్ గా మారిన హాట్ బ్యూటీ.. ఎలాంటి మగాడినైన సుఖపెడుతుందట..!?

బ్రోకర్ గా మారిన హాట్ బ్యూటీ.. ఎలాంటి మగాడినైన సుఖపెడుతుందట..!?

షాలిని పాండే ..ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . కానీ ప్రీతి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఫస్ట్ సినిమాతోనే ఓ రేంజ్ లో పెర్ఫార్మన్స్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టించేసింది . అంతేకాదు ఈ సినిమాలో పెద్దగా ఎక్స్పోజింగ్ జోలికి వెళ్లకపోయినా కానీ ఘాటైన్ లిప్ లాక్ లతో పవిత్రమైన రిలేషన్ అంటూ దానికి పేరు పెడుతూ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది . ఇప్పటికే అర్థమైపోయిందిగా అమ్మడు ఎవరు? ఎస్ మీరు అనుకున్న అమ్మాయి షాలిని పాండే. అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే కన్నా ప్రీతిగానే పాపులారిటీ దక్కించుకుంది.

అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో షాలినీ పాండే జాతకం మారిపోయింది అనుకున్నారు . వరుస సినిమాలతో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రిని ఏలేస్తుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం భావించారు. సీన్ కట్ చేస్తే అమ్మడు ఖాతాలో ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ హీట్ పడలేదు. దానికి రీజన్ షాలినీ పాండేనే.

ప్రతి సినిమా అర్జున్ రెడ్డి కాదు ..అర్జున్ రెడ్డి లాంటి రోల్స్ రావాలంటే అది సామాన్య విషయం కాదు. వచ్చిన రోల్స్ లో మనకు నచ్చినవి మన బాడీకి సూట్ అయ్యేవి సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ ఉండాలి ..అప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా మనం గుర్తుంటాం జనాలకి . లేకపోతే మన పేరును మర్చిపోతారు. కాగా ఈ విషయం లేటుగా అర్థమైంది షాలిని పాండేకి . అందుకే బాలీవుడ్ లో షాకింగ్ రోల్ లో కనిపించడానికి సిద్ధపడింది .

రీసెంట్గా బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం షాలిని పాండే ఓ క్రేజీ రోల్ ను యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది . ఈ సినిమాలో అమ్మడు బ్రోకర్ గా పనిచేస్తుందట . అంతేకాదు ఈ సినిమాలో ఆమె బ్రోకర్ గా తన దగ్గరకు వచ్చిన మగాళ్ళను ఎలా అయినా సరే సుఖపెట్టే క్యారెక్టర్ లాగా ఉంటుందని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . అయితే కథ చివర్లో షాకింగ్ ట్వీస్ట్ ఉంటుందని .. సినిమా కథను మలుపు తిప్పబోతుందని అందుకే ఇలాంటి క్యారెక్టర్ చేసిందని ఓ న్యూస్ వైరల్ గా మారింది . మరి చూడాలి బ్రోకర్ గా షాలినీ ఎలా అలరిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news