Moviesనిజంగానే నాగచైతన్య ఫ్యాన్స్ కోసం ఆ పని చేస్తాడా..ఇండస్ట్రీలో హాట్ టాపిక్...

నిజంగానే నాగచైతన్య ఫ్యాన్స్ కోసం ఆ పని చేస్తాడా..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే..!?

ఎస్ ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య నిజంగానే ఆ హీరోయిన్ కోసం అంత పని చేస్తాడా ..? అంటూ జనాలు షాక్ అయితున్నారు. అంతేకాదు అభిమానులు మాత్రం అతడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. మనకు తెలిసిందే నాగార్జున కొడుకు గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగచైతన్య తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

రీసెంట్ గా వచ్చిన థాంక్యూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. అయినా కానీ నాగచైతన్య ఇలాంటి కామెంట్స్ లో పాటించుకోకుండా తాను నమ్మిన స్టోరీలను సైన్ చేస్తూ సినిమాలకు కమిట్ అవుతున్నాడు . ఈ క్రమంలోనే నాగచైతన్య దగ్గరకు గౌతం మీనన్ ఏం మాయ చేసావే 2 కధను తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం రీసెంట్ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన ఏం మాయ చేసావే 2 తీయాలనుకుంటున్నానని.. నాగచైతన్య సమంత ఒప్పుకుంటే కచ్చితంగా సినిమాను తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే నాగచైతన్య వద్దకు గౌతమ్ మీనన్ స్టోరీ తీసుకెళ్లాడని ప్రజెంట్ సమంత ఆరోగ్యం బాగోలేనంత కారణంగా ఆమె వద్దకు వెళ్లలేదని ..అందుకే నాగచైతన్య వద్దకు వెళ్లి ఆయన గాని యాక్సెప్ట్ చేస్తే సమంత తో నటించడానికి ఆయనకు ప్రాబ్లం లేదు అంటే ఆ తర్వాత సమంత వద్దకు వెళ్యాడనిగౌతమ్ ట్రై చేశాడట. అయితే సమంతతో నటించడానికి నాగచైతన్య ఒప్పుకుంటాడా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అక్కినేని అభిమానులు అయితే కచ్చితంగా నాగచైతన్య సమంత సినిమాకి ఒప్పుకోడు.. ఆమె అతనిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు మర్చిపోయాడ…? అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి చూడాలి నాగచైతన్య సమంతతో సినిమా కి పచ్చ జెండా ఊపుతాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news