Moviesహవ్వ..ఆ నటుడితో అలాంటి పనులు.. వైరల్ అవుతున్న సురేఖా వాణీ పరసనల్...

హవ్వ..ఆ నటుడితో అలాంటి పనులు.. వైరల్ అవుతున్న సురేఖా వాణీ పరసనల్ వీడియో..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమల క్యారెక్టర్ ఆర్టిసి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరిస్తున్న ఈ ఆంటీ గురించి ఎంత చెప్పినా తక్కువే . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలను చూస్ చేసుకుంటూ పక్కింటి ఆంటీగా, హీరోకి వదినగా , హీరోయిన్ కి తల్లిగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉండే సురేఖవాణి తన కూతురు సుప్రిత తో కలిసి చేసే రచ్చ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది.

అంతేకాదు సురేఖ వాణి తన కూతురికి మించిపోయిన అందంతో నెట్టింట హాట్ ఫోటోషూట్స్ తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. కాగా రీసెంట్ గా నటి రజిత తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు ఆ పార్టీకి తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని పిలిచింది. ఇక ఈ పార్టీకి వెళ్లిన హేమ తనదైన స్టైల్ లో ఆ పార్టీ లోని స్వీట్ మూమెంట్స్ ను చిత్రీకరించింది. నటి రజిత బర్తడే పార్టీలోని ఇంపార్టెంట్ క్లిప్స్ ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది .

ఈ క్రమంలోనే నటి సురేఖ వాణి నటుడు రాజా రవీంద్రన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ వీడియోలో సురేఖ వాణి రాజా రవీంద్ర తో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే సురేఖ వాణి రాజా రవీంద్ర భుజంపై చేయి వేసి గట్టిగా లాగి హత్తుకునే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారైంది. మరి చూడాలి దీనిపై సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news