Moviesకలర్స్ స్వాతీ లైఫ్ లో "కలర్స్" లేకుండా చేసిన స్టార్ సన్.....

కలర్స్ స్వాతీ లైఫ్ లో “కలర్స్” లేకుండా చేసిన స్టార్ సన్.. నాన్న కూడా ఆమెతో అలా..ఛీ ఛీ..!?

స్వాతి గోల్కొండ హై స్కూల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అఫ్ కోర్స్ ఇలా చెప్తే ఎవ్వరు గుర్తుపట్టరు. కలర్స్ స్వాతి గుర్తుందా.. ఇప్పుడు అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . అంతగా పాపులర్ అయింది స్వాతి. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా తన సినీ ప్రస్ధానాన్ని మొదలుపెట్టిన స్వాతి ఆ షో హిట్ అవడంతో తన పేరును కలర్స్ స్వాతిగా మార్చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు జనాలకి ఈమె కలర్స్ స్వాతి అంటేనే గుర్తుపడతారు. నార్మల్ స్వాతిని ఎవరు గుర్తుపట్టరు..

కాగా ఈ షో తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో కలర్స్ స్వాతి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అష్టాచమ్మా, గోల్కొండ హై స్కూల్ ,ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ..సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో అభిమానులను మెప్పించింది. కానీ రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ అమ్మడుకి ఎక్కువ సినీ అవకాశాలు ఇవ్వలేకపోయారు మన దర్శక నిర్మాతలు. దానికి కారణం ఒక స్టార్ హీరో కొడుకు అంటూ అప్పట్లో వైరల్ అయ్యాయి. కలర్స్ ప్రోగ్రాంలో స్వాతిని చూసిన ఈయన ఫస్ట్ చూపులోనే ప్రేమలో పడ్డారని కాదు కాదు మోజులో పడ్డారని.. దీంతో కొన్నాళ్లు వెయిట్ చేసిన ఆయన కలర్స్ స్వాతిని డైరెక్ట్ గా మీట్ అయి ఫ్రెండ్ షిప్ అంటూ బుట్టలో వేసుకున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే కొంతకాలం ఫ్రెండ్ షిప్, ప్రేమ అయనం అంటూ సాగిన వీరి వ్యవహారం స్టార్ హీరో ఎంటర్ అవ్వడంతో కొడుకు కంట్రోల్ తప్పడని స్వాతిని నడిరోడ్డుపై వదిలేసి ఆమె జీవితంలో కలర్స్ లేకుండా చేశారంటూ అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కలర్ స్వాతి మళ్లీ తన రీఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే..పైలెట్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నా కానీ అమ్మడు సినిమాలు చేయడానికి సిద్ధంగా లేదట.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news