Moviesఫ్లైట్ లో స్టార్ హీరో భార్య పై ముద్దులే ముద్దులు..పిక్స్ వైరల్..!!

ఫ్లైట్ లో స్టార్ హీరో భార్య పై ముద్దులే ముద్దులు..పిక్స్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న విషయం కూడా ఇట్టే పాపులర్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ విషయమైనా సరే సెకండ్స్ లో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి దూసుకుపోతుంది. దీంతో అలానే ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా.. హీరోయిన్ దీపికా పదుకొనే మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇద్దరమ్మాయిలు ఇలా చేయడం ఏంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్.


మనకు తెలిసిందే దీపిక పదుకునే బాలీవుడ్ లో ఎంతటి పెద్దనటినో.. ఊర్వశీ రౌతేలా కూడా అందుకు ఏం మాత్రం తీసుపోదు .. ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఇద్దరికీ సంబంధించిన ఏ విషయం అయినా మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇక ఇద్దరు కలిసి రచ్చ చేస్తే ఆ ట్రెండింగ్ మామూలుగా ఉండదు.. ప్రజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది.

రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను ముద్దు పెట్టుకున్నింది. అది కూడా పబ్లిక్ లో.. ఆమె ఫ్లైట్లో ఇలా చేయడం అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కు షాకింగ్ అనిపించింది. అనుకోకుండా ఒకే ఫ్లైట్లో కలుసుకున్నారు ఈ ఇద్దరు.. దీంతో దీపికా పదుకొనేని చూసిన ఊర్వశీ తన ఆనందం తట్టుకోలేక దీపికాను పట్టుకొని రెండు బుగ్గలపై ఘాటుగా ముద్దులు పెడుతూ వచ్చింది. దీంతో అక్కడే ఉన్న ప్యాసింజర్స్ దీన్ని ఫోటోలు తీయడం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

అంతేకాదు దీనికి సంబంధించిన ఫోటో ,వీడియోని దీపిక అభిమాని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వచ్చిన దీపికాను ఇదే ప్రశ్న అడగ్గా.. ఆమె స్మైల్ ఇస్తూ వెళ్ళిపోయింది. దీంతో ఈ ఫోటో మరింత వైరల్ గా మారింది .ఏది ఏమైనా ఒక ఫ్లైట్లో ఇలా ఇద్దరు స్టార్ సెలబ్రెటీస్ ముద్దులు పెట్టుకోవడం సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news