Moviesఇప్పుడు కొంగు జారిపోతే ఏంటి పరిస్ధితి..? కేక పుట్టిస్తున్న మాళవిక ట్రాన్స్పరెంట్...

ఇప్పుడు కొంగు జారిపోతే ఏంటి పరిస్ధితి..? కేక పుట్టిస్తున్న మాళవిక ట్రాన్స్పరెంట్ అందాలు..!!

“అరె వావ్,, ఏముంది ఫిగర్ ..అయ్య బాబోయ్ ఏంటి ఈ అందం.. ఏం వాడుతున్నారు మేడం మీరు ఇంత మెలమెలా మెరిసిపోతున్నారు.. మిమ్మల్ని చేసుకోబోయే వాడు అదృష్టవంతుడు మేడం” అంటూ మాళవిక మోహన్ ఫోటోషూట్ కింద కామెంట్స్ కనిపిస్తున్నాయి. యస్ మలయాళ బ్యూటీ అయిన మాళవిక మోహన ప్రజెంట్ ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. అమ్మడు జీన్స్ వేసినా.. చీర కట్టినా.. బికినీ వేసిన ..అస్సలు ఏం వేసుకోకపోయినా కూడా అందంగానే కనిపిస్తుంది అంటున్నారు కుర్రాళ్ళు.

 

అలా కుర్రాళ్ల మదిని దోచేసింది ఈ మలయాళ బ్యూటీ. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో తనదైన మార్క్ తో నటించి అభిమానులను మెప్పించింది. అంతేకాదు బడాబడా స్టార్ హీరోల ఆఫర్స్ వచ్చినా తన పాత్రకు న్యాయం ఉంటేనే చేస్తాను అంటూ మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు సైతం రిజెక్ట్ చేసింది. అంత ధైర్యం గల అమ్మాయి ఈ మాళవిక మోహన్. ప్రస్తుతం ప్రభాస్ మారుతి కాంబినేషన్లు తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. కాగా పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బోల్డ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మాళవిక మోహన్ ..రీసెంట్ గా చేసిన సారీ ఫోటోషూట్ అందరిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆ ట్రాన్స్పరెంట్ సారీలో అమ్మడు అందాలు భలే హాట్ గా ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పేరుకి చీర కట్టుకున్న అమ్మడి అందాలు అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది ఆ సారీలో.. మరీ ముఖ్యంగా ఎద అందాల గురించి అయితే చెప్పనవసరం లేదు. జారిపోతున్న పయటతో జారుతున్న అందాలను చూపిస్తూ కుర్రాలను మరింత టెంప్ట్ చేస్తుంది. ఇక ఈ చీరలో హాట్ ఫోటోషూట్ పైన నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఇప్పుడు కొంగు జారిపోతే ఏంటి నీ పరిస్థితి మాళవిక అంటూ కామెంట్ చేయగా ..మరి కొందరు అలా జారిపోతున్నప్పుడు ఫోటో పెట్టు మాళవిక అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శారీలోనూ యమ హాట్ గా కనిపిస్తుంది మాళవిక మోహనన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news