Moviesతొందరపడుతున్న కుర్ర హీరోయిన్ కృతి..ఫాదర్ వార్నింగ్..!?

తొందరపడుతున్న కుర్ర హీరోయిన్ కృతి..ఫాదర్ వార్నింగ్..!?

యస్ ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కుర్ర బ్యూటీ కృతిశెట్టి వాళ్ళ నాన్నగారు వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే అంటుంది కన్నడ మీడియా. అంతే కాదు తెలుగులోనూ అమ్మడు పాపులారిటీ దృష్ట్యా ఈ న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అసలు ఎందుకు కృతశెట్టి వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారో తెలుసా..?


మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రతి కృతి ఆ తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు.. లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది . అంతేనా ఏ హీరోయిన్ అందుకొని గ్రేస్ ని దక్కించుకుంటూ మొదటి సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ రెండో సినిమాకి డబుల్ రెమ్యూనరేషన్ చేసి దర్శక నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చింది . అయినా కానీ అమ్మడు క్రేజ్ దృష్ట్యా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడ్డారు మేకర్స్.

అయితే అమ్మడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది . అందుకే కాబోలు రామ్ తో తీసిన..”ది వారియర్ ” నితిన్ తో తీసిన..” మాచర్ల నియోజకవర్గం” సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అంతేకాదు దీంతో కృతి శెట్టి రేంజ్ కూడా దిగిపోయింది. కాగా ఇప్పుడు అందరి కళ్ళు ఆమె నటిస్తున్న తర్వాత చిత్రం..” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా పైనే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. కానీ, కృతి పర్ఫామెన్స్ అన్ని సినిమాల్లో లానే ఉంది.

దీంతో ఈ సినిమా కూడా కృతికి 50-50 ఛాన్సెస్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఆమె పర్ఫామెన్స్ చూసినవాళ్ళ తండ్రి కూడా..” నీలో రాను రాను నటనపై ఆసక్తి తగ్గిపోతుంది ..ఇలాగే అయితే నీకు సినిమా ఇండస్ట్రీల అవకాశాలు రావు ..నీ కెరియర్ పడిపోతుంది.. జాగ్రత్త ..నువ్వు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలంటే కష్టపడాలి” అంటూ ఆమెను వార్న్ చేశాడట. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news