Moviesజీవితా రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక అందాల ఆర‌బోత వెన‌క ఇంత...

జీవితా రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక అందాల ఆర‌బోత వెన‌క ఇంత క‌థ ఉందా..!

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ సీనియర్ హీరోయిన్ జీవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకో లేకపోయినా శివాత్మిక మాత్రం హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. మొదటి సినిమా దొరసానితో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కిన ఆ తర్వాత హీరోయిన్ గా శివాత్మికకు మంచి ఆఫర్లు అయితే రావడం లేదు.

 

 

టాలీవుడ్ సీనియర్ హీరో, హీరోయిన్ల కుమార్తె కావడంతో ఆమె ఆరబోత ఇస్తుందో లేదో అన్న కారణంతో.. చాలామంది సినిమా మేకర్లు, దర్శకులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారన్న గుసగుసలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందుకే రాజశేఖర్ కుమార్తెలను హీరోయిన్‌గా తీసుకునే విషయంలో చాలామంది ఇష్టపడటం లేదట. అయితే శివాత్మిక తాను స్టార్ హీరోయిన్లకు బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా మేకర్లకు సిగ్నల్స్ పంపుతుంది.

ఇటీవల కాలంలో ఆమె వరుసగా తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటీవలే తన థైస్ ని ఎక్స్‌పోజ్ చేస్తూ శివాత్మిక ఫోటోషూట్ చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తనకు చాన్స్ లు ఇవ్వాలి గాని అందాలు చూపించే విషయంలో తాను ఏ మాత్రం వెనక్కు తగ్గన‌ని ఈ ఫోటోషూట్ ద్వారా ఆమె గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. బ్లాక్ డ్రెస్‌లో క్లివేజ్ షోతో పాటు థైస్ ని బాగా చూపిస్తూ బయటకు వదిలిన ఫోటోల‌కు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

శివాత్మికను మీడియం రేంజ్ హీరోలు.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా సెట్ చేయాలని జీవిత రాజశేఖర్ దంపతులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి శివాత్మిక అందాలు చూపించే విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, ఆమెకు మంచి మంచి సినిమాల్లో ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news