Moviesఈ హీరో జాతకం ఎంత దరిద్రంగా ఉందంటే.. పాపం ఆ సుఖమే...

ఈ హీరో జాతకం ఎంత దరిద్రంగా ఉందంటే.. పాపం ఆ సుఖమే లేదుగా..!?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం.. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ హీరో సుమంత్. ఇతడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు జనాలకు సుపరిచితమైన పేరు ఇతనిది. అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంటర్ అయిన ఈ సుమంత్ సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇంత కాలమైనా సరే ఇంకా స్టార్ హీరోల లిస్టులోకి యాడ్ అవలేదు . ఇకపై యాడ్ అవుతారని నమ్మకం కూడా లేదు . అంతలా తన స్థాయిని పెంచుకో లేకుండా ..ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ..ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే ఉండిపోయాడు.


కెరియర్ స్టార్టింగ్ లో చిన్నాచితిక హిట్స్ కొట్టిన ఆ తర్వాత క్రమీన సినిమాలో హీరోగా చేసే ఛాన్సులు కోల్పోయాడు . ఇక రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమాలో విలన్ పాత్రలో మెప్పించిన ఆయనకు అవకాశాలు మాత్రం రాలేకపోతున్నాయి. దానికి కారణం ఆయన దరిద్రమైన జాతకమని అంటున్నారు సినీ జనాలు . అంతేకాదు సుమంత్ ఏనాడైతే తన భార్యకు విడాకులు ఇచ్చాడో.. ఆనాటి నుంచి ఆయన్ని దరిద్రం వెంటాడుతుందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

దీంతో సినిమా హిట్ కొట్టినా సరే కొత్త ఆఫర్స్ రాక ..వచ్చిన చెత్త ఆఫర్స్ ని యాక్సెప్ట్ చేయలేక ..మధ్యలో నలిగిపోతున్నాడు సుమంత్ అంటూ అక్కినేని కాంపౌండ్ నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఆడదాని ఉసురు తగిలి అక్కినేని కుర్రాళ్ళు అటు పరసనల్ లైఫ్ కి ఇటు ప్రోఫిషినల్ లైఫ్ కి రెండింటిలోను సక్సెస్ కాలేకపోతున్నారు…పాపం అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news