Moviesపెళ్లి కాకుండానే తల్లి..స్టార్ డాటర్ తీరు పై మండిపడుతున్న ఫ్యాన్స్..!?

పెళ్లి కాకుండానే తల్లి..స్టార్ డాటర్ తీరు పై మండిపడుతున్న ఫ్యాన్స్..!?

ఈ కలియుగంలో పెళ్లి కాకుండానే తల్లి అవ్వడం పెద్ద విషయం కాదు. జనాలు పెద్దగా పట్టించుకోరు కూడా.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి ఇవి కామన్లే అంటూ సైలెంట్ అయిపోయారు .అంతెందుకు రీసెంట్గా స్టార్ డాటర్ అలియాభట్ పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది. దీనికి అర్థం అందరికీ తెలిసిందే.. పైగా డబ్బు పేరు పరువు ప్రతిష్ట ఉన్న బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇలాంటి తప్పుడు పని చేసిందా అంటూ తిట్టిపోయకుండా కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు జనాలు .అంతలా సొసైటీ మారిపోతుంది .ప్రతి విషయాన్ని లైట్ గా తీసుకుంటుంది.

అయితే ఇక్కడ ఈ స్టార్ డాటర్ అలాంటి తప్పుడు పని చేయలేదు ..కానీ కెరియర్ పరంగా తప్పటడుగులు వేస్తుంది. మనకు తెలిసిందే వరలక్ష్మి శరత్ కుమార్ ఎంత పెద్ద నటి అనే సంగతి. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు హీరోయిన్ గా ఎదగాలని ఆశపడింది. కానీ ఆమె బాడీకి ఫిజిక్ కి అది సెట్ అవ్వలేదు . దీంతో రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత లేడీ విలన్ గా మెప్పించింది . నిజానికి హీరోయిన్ గా కన్నా కూడా విలన్ గానే అమ్ముడు బాగా సెట్ అవుతుంది అంటూ జనాల కాంప్లిమెంట్ ఇచ్చారు. క్రాక్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ జయమ్మ అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జయమ్మ క్యారెక్టర్ లో నటించింది వరలక్ష్మి శరత్ కుమార్.

కాగా ప్రజెంట్ బాలయ్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమాలోను లీడ్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇలా ఉంటే కెరియర్ పిక్స్ టైంలో నడుస్తున్న కాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ తల్లిగా నటించడానికి ఒప్పుకొని తప్పు చేసింది అంటున్నారు ఆమె అభిమానులు . వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శబరి . ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు అనీల్.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ తల్లిగా నటిస్తుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు తెగించే తల్లిగా వరలక్ష్మి చిత్రంలో కనిపిస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ చెప్పుకొచ్చారు. అయితే ఇదొక సైకలాజికల్ ధిలర్ .. అని కచ్చితంగా జనాలకు నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే కెరియర్ పికప్ అవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇలాంటి తల్లి పాత్రలో నటించడం షాకింగ్ గా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు . అంతేకాదు ఈ సినిమా హిట్ అయినా కానీ అమ్మడుకు మైనస్ గానే మిగిలిపోతుంది అంటున్నారు మరి చూడాలి వరలక్ష్మి ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news