Moviesఈ ఫొటోలోని చిన్నారి బాబు ..మనకు బాగా తెలిసిన స్టార్ హీరోనే.....

ఈ ఫొటోలోని చిన్నారి బాబు ..మనకు బాగా తెలిసిన స్టార్ హీరోనే.. ఎవరో గుర్తు పట్టారా..!?

ప్రతి ఒక్కరికి బాల్యం ఓ మధుర జ్ఞాపకం . కచ్చితంగా జీవితంలో బాల్యం అనేది ఎంత ముఖ్యమైనదో ..ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లెదౌ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ బాగా నడుస్తుంది. స్టార్స్ చైల్డ్ హుడ్ పిక్స్ ని సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెద్దయ్యాక వాళ్ళు ఎలా ఉన్నారు గెస్ చేయండి అంటూ చెప్పుతున్నారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇంట్రెస్టింగ్ గాను ఉంది. దీంతో తమ తమ ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఫోటోలు చిన్ననాటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు అభిమానులు .తాజాగా బుడతడి ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే ఈ చిన్నారి బాబు ఇప్పుడు ఇండస్ట్రీ నే ఏలేస్తున్న పెద్ద స్టార్ ..ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు లైఫ్ హ్యాపీగా ఉంది. ఈయన అంటే అభిమానులకి చచ్చేంత ఇష్టం . నేచురల్ యాక్టింగ్ తో తనదైన స్టైల్ లో నటిస్తూ కోట్లాదిమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. ఇప్పటికైనా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. సరే నేనే చెప్పేస్తాను.. ఈ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ బిగ్ స్టార్ అజిత్ కుమార్. ఇప్పుడు ఇండస్ట్రిని ఏలేస్తున్న స్టార్ హీరో అజిత్ కుమార్ ని ఫాన్స్ ముద్దుగా తల అని పిలుచుకుంటారు.

సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్.. సికింద్రాబాద్ లో జన్మించారు. అజిత్ కుమార్ మంచి రేసర్. ఈ విషయం చాలామందికి తెలియదు. టాలీవుడ్ లో శ్రీకర్ గా ప్రేమ పుస్తకం తో హీరోగా అడుగు పెట్టాడు. తమిళ్ లో అజిత్ ప్రేమలేఖ సినిమా ఆయనను అమ్మాయిల కలల రాకుమారుడు గా మార్చేసింది . అంతేకాదు అజిత్ చదివింది పదో తరగతి కానీబహు భాషా కోవిదుడు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల్లో పాటు ఇంగ్లీష్ కూడా అనర్గంగా మాట్లాడుతాడు. బైక్ మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఆ తర్వాత దేశంలోనే అత్యుత్తమ ట్రావెలలో ఒకరుగా నిలిచారు. అజిత్ కుమార్ 2000 సంవత్సరంలో తాను ప్రేమించిన హీరోయిన్ శాలిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news