Moviesదివి కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయిందిగా.. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ...

దివి కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయిందిగా.. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ టెంప్టింగ్ స్టిల్..!?

బిగ్ బాస్ బ్యూటీ దివి.. అమ్మడు పేరు గురించి కొత్తగా ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు అరాకోరా సినిమాల్లో నటించినా అమ్మడుకి పేరు తీసుకొచ్చింది మాత్రం బిగ్ బాస్ షో నే. దివి ప్రవర్తించిన తీరు ఆమె ఆరబోసిన అందాలు కుర్రాళ్లు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. అంతలా తన హాట్ హాట్ అందాలతో దివి కుర్రాలను మైమరిపించేసింది. నిజానికి ఇప్పుడు దివికి స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమా అవకాశాలు మాత్రం రావట్లేదు అది ఎందుకో దేవుడికే తెలియాలి.

కాగా మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి. రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రెండింగ్ గా దూసుకుపోతుంది. అంతలా ఈ పిక్స్ ఎందుకు హాత్ట్ టాపిక్ గా మారాయంటే ఫస్ట్ టైం ఆమె ధైస్ అందాలను చూపించడమే కారణం. దీంతో అమ్మడు హాట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా పరంపర వెబ్ సిరీస్ తో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న దివి నాచుకైన అందాలతో కుర్రాళ్లను రెచ్చకొడుతుంది .

నాజుకైనా తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రీసెంట్ గా కారు వెనకాల దివి ఇచ్చిన హాట్ ఫోటో స్టిల్స్ ఇప్పుడు కుర్రాళ్లకు మతులు పోయేలా చేస్తుంది. బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్సులో దివి ముడుచుకొని కూర్చొని తన హాట్ ధైస్ చూపిస్తూ సెక్సీ లుక్స్ తో అదరగొట్టేసిందని అంటున్నారు అభిమానులు.

తన హాట్ క్లీవేజ్ అందాలతో దివి సోషల్ మీడియాలో కుర్రాళ్లకు మంట పుట్టిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ కి మించిన అందంతో ఇండస్ట్రీ ను షేక్ చేస్తుంది ఈ హాట్ బ్యూటి. మరి ఇంత అందాన్ని చూసిన ఏ డైరెక్టర్స్ కూడా దివికి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news