Moviesఛీ ఛీ..సమంత చేసిన ఆ చెత్త పని..కాజల్ కూడా చేస్తుందా..?

ఛీ ఛీ..సమంత చేసిన ఆ చెత్త పని..కాజల్ కూడా చేస్తుందా..?

యస్ ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ అయ్యేలా చేస్తుంది. సమంత చేసిన చెత్త పని కాజల్ అగర్వాల్ ఎందుకు చూస్తుంది అంటూ జనాలు మండి పడుతున్నారు. మనకు తెలిసిందే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ , సమంత ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్నారు . లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్.. రెండో సినిమా మగధీరతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక తర్వాత వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండిపోయేలా.. తన సినీ అవకాశాలను ప్లాన్ చేసుకొని టాప్ పొజిషన్ కి వెళ్ళింది .

 

సమంత కూడా ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్గా ఎంటర్ అయ్యి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టింది . అంతేకాదు ఇక తర్వాత హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సమంత సినిమాలు చేసుకుంటూ పోతూ.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటిస్తుంది. అయితే సినిమాల పరంగా ఇద్దరూ టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తిగతంగా సమంతకన్నా కాజల్ పై చేయి లోనే ఉంది. కాజల్ అగర్వాల్, సమంత కన్నా వెనుక పెళ్లి చేసుకున్నా..కాజల్ అగర్వాల్ ఆలస్యం చేయకుండా అమ్మ అనే పిలుపుకు దగ్గర అయింది . మరి అదే సమంత హంగామా చేసి పెళ్లి చేసుకున్న అమ్మ అనే పిలుపుకు దూరమైంది. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ కూడా సమంత చేసిన తప్పే చేయబోతుంది అంటున్నారు.

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా రోల్స్ చేస్తూ వచ్చింది. కానీ ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో మాత్రం.. రాజీ అనే బోల్డ్ పాత్రలో బరితెగించినటించింది. అయితే చూసే జనాలకు ఇది పెద్దగా బ్యాడ్ అవ్వకపోయినా అక్కినేని అభిమానులను మాత్రం హర్ట్ చేసింది. అంతెందుకు అసలు సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఈ రాజీ పాత్ర అంటూ కూడా వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పుడు అలాంటి పాత్రలోనే కాజల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేసుకున్న కాజల్ ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసి తన రీ ఎంట్రీ ను బిగ్గెస్ట్ హిట్టుగా మలుచుకోవడానికి సిద్ధపడింది. కాగా ఇదే తరుణంలో వెబ్ సిరీస్ లో నటించేందుకు కాజల్ అగర్వాల్ సైన్ చేసిందట. ఇంచుమించు సేమ్ ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కంటెంట్ లాగే ఉండే ఈ సిరీస్లో కాజల్ అగర్వాల్ బోల్డ్ గా నటించబోతున్నట్లు సమాచారం . ఒకవేళ ఇదే కనుక నిజమైతే సమంత లాగే కాజల్ కూడా విడాకులు తీసుకోవాల్సి వస్తుందేమో అంటూ భయపడిపోతున్నారు జనాలు. అయితే కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఆ సమంత లా మా కాజల్ చేయదు అని చెప్పుకొస్తున్నారు . మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో సమంత లా కాజల్ చేయడానికి ఎందుకు ఒప్పుకుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news