Moviesపబ్లిక్ గా బాయ్‌ఫ్రెండ్‌తో స్టార్ డాటర్ చెత్త పని.. వైరల్ అవుతున్న...

పబ్లిక్ గా బాయ్‌ఫ్రెండ్‌తో స్టార్ డాటర్ చెత్త పని.. వైరల్ అవుతున్న వీడియో..!!

ఈ మధ్యకాలంలో స్టార్ డాటర్స్.. మరి అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తున్నారు. కొందరు పెళ్లి చేసుకుని బిడ్డలను కని డివర్స్ ఇస్తే.. మరికొందరు పెళ్లికి ముందే అన్ని కానిచ్చేసి హవ్వ అనేలా చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఆ లిస్టు లోకే వస్తుంది బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరో కూతురుగా ఐరా ఖాన్ సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు పాపులర్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది.

ఇటీవల బికినీలో బర్త డే సెలబ్రేషన్స్ చేసుకొని సోషల్ మీడియాని షేక్ చేసి.. ఆ తర్వాత అలా ఎందుకు బికినీ వేసుకొని సెలబ్రేట్ చేసుకున్నానో చెప్పి జనాల నోరు మూయించింది ఈ బ్యూటి.అంతే కాదు మీరు ఏమన్నా అనుకోండి నేను చేసే పని ఇంతే ఇష్టం ఉన్నోళ్లు చూడండి కష్టమైన వాళ్ళు మూసుకోండి అంటూ దారుణంగా రిప్లై ఇచ్చింది. కాగా రీసెంట్గా మరోసారి ఐరా ఖాన్ తన చెత్త బిహేవియర్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే ఐరా ఖాన్ గత రెండేళ్లుగా సైక్లిస్ట్ నుపుర్ శిఖర్ తో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించారు ఈ జంట. గతంలో కూడా వీళ్ళిద్దరూ చాలాసార్లు పార్టీలకి పబ్బులకి.. నైట్ టైం మీడియా కంట పడి అడ్డంగా బుక్కయ్యారు. అయినా కానీ ఈ జంట తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. రీసెంట్గా ఓ సైక్లింగ్ ఈవెంట్లో ఐరా దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామని అడగడంతో ఓకే చెప్పి మరి రింగ్ పెట్టించుకుంది ఐరా. అంతేనా ఆ తర్వాత అందరూ చూస్తుండగానే పబ్లిక్ లోనే ఘాటుగా లిప్ కిస్ ఇచ్చుకొని షాక్ అయ్యేలా చేశారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఐరాని నువ్వు తండ్రిని మించి పోతావు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.

Latest news