Moviesమెగా ఫ్యామిలీలో మరో రెండో పెళ్ళి..ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!?

మెగా ఫ్యామిలీలో మరో రెండో పెళ్ళి..ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!?

ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవట్లేదు.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకటి చేసుకుంటే కిక్ ఏముంది అనుకుంటున్నారో ఏమో ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొందరు పెళ్లి చేసుకోకుండానే డేటింగ్ అనే సాకుతో మహా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ ఎలా ఉన్నా ఇండస్ట్రీలో మరో రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు మెగా హీరో. అతను ఎవరో కాదు మెగా డాటర్ శ్రీజను రెండో పెళ్లి చేసుకున్న మాజీ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్.

ఎస్ ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మనకు తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి మెగా డాటర్ శ్రీజకు ఆమె రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు మంజూరు అయ్యాయని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. కానీ ఆ విషయాన్ని అఫీషియల్ గా బయటకి చెప్పట్లేదని.. శ్రీజ అయితే మూడో పెళ్లికి కూడా సిద్ధపడిందనే వార్త తెగ హల్చల్ చేస్తుంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అటు మెగా ఫ్యామిలీ ఇటు కళ్యాణ్ ఎవరు స్పందించలేదు. కానీ వాళ్ళు పెట్టే పరోక్షక పోస్టులు మాత్రం వారి విడాకులు తీసుకున్నారని అభిమానులకు క్లియర్ గా అర్థం అయ్యేలాగే చెప్తున్నారు.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన సొంత మరదలే కళ్యాణ్ దేవ్ రిలేషన్స్ లో తనకు మరదలవరస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని తన స్నేహితుల ద్వారా సోషల్ మీడియాకి లిక్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు శ్రీజ తన విడాకులు విషయంపై అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉందట. శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటున్న కారణంగా హెడ్ వెయిట్ తలపోగరు దించడానికి ఈయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇలా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news