Moviesనాగ్ బ్యూటీని పెళ్లి చేసుకోవాల్సిన దిల్ రాజు ..లాస్ట్ కి తేజస్విని...

నాగ్ బ్యూటీని పెళ్లి చేసుకోవాల్సిన దిల్ రాజు ..లాస్ట్ కి తేజస్విని తో సరిపెట్టుకున్నాడా..!?

ఎస్ ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న న్యూస్. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆ ఫేడ్ అవుట్ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అంటూ కొందరు ట్రోలర్స్ ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . ఎందుకో తెలియదు కానీ ముందు నుంచి దిల్ రాజు అంటే వర్గానికి అస్సలు పడదు కష్టపడి పైకి వచ్చాడనో లేక అందరిని కష్టపెడుతున్నాడ అనో రీజన్ అయితే తెలియదు కానీ ఓ వర్గం మాత్రం దిల్ రాజుని తన మొదటి సినిమా నుంచి టార్చర్ చేస్తూనే ఉన్నారు.. ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

ప్రజెంట్ ఇండస్ట్రీలో దిల్ రాజు ఎలాంటి పొజిషన్ లో ఉన్నాడో మనకు తెలిసిందే. టాప్ ప్రొడ్యూసర్ గా రాజ్యం ఏలుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీని శాసించేది ఆయనే. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి.. రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటికి రావాలి.. ఇలా మొత్తం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటూ కొందరు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

ప్రజెంట్ భారీ భారీ సినిమాలను తీస్తూ ఒక్క దెబ్బకు రెండు పిఠలు అన్నట్టు ఒక్క సినిమాతోనే డబుల్ లాభాలు సంపాదించే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చాడు దిల్ రాజు. ప్రజెంట్ ఆయన భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఋఛ్15. అదే రామ్ చరణ్ శంకర్ కాంబోలో రాబోతున్న బిగ్ బ్లాస్టింగ్ మూవీ ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం కంప్లీట్ అయిన్నట్లు తెలుస్తుంది.

అయితే, మొదటి భార్య అనిత చనిపోవడంతో రెండో పెళ్ళి  చేసుకున్న దిల్ రాజు..మొదట రెండో భార్యగా ఇండస్ట్రీలో యంగ్ ఏజ్ లో నే ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ ని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాడట. ఇద్దరి స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా నటించి.. హిట్ కొట్టిన బ్యూటీ ఆ తరువాత ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది..కానీ, దిల్ రాజుతో మాత్రం ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట. కానీ ఆమె తాను జీవితంలో పెళ్లి చేసుకొను అంటూ తెగేసి చెప్పేసిందట. దీంతో దిల్ రాజు డాటర్ తేజస్విని ని ఫైనల్ చేసి.. పెళ్ళి చేసింది. ఈ మధ్యనే ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news