Moviesబిగ్ బాస్ బ్యూటి పరమ చెత్త పని..ఆ ప్రైవేట్ పార్ట్ చూయిస్తూ..ఛీ...

బిగ్ బాస్ బ్యూటి పరమ చెత్త పని..ఆ ప్రైవేట్ పార్ట్ చూయిస్తూ..ఛీ ఛీ..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డోస్ మరింత ఎక్కువైపోయింది . ఒకప్పుడు కూడా హీరోయిన్స్ గ్లామర్ గా నటించే వాళ్ళు . కానీ ఈ మధ్యకాలంలో ఓ రేంజ్ లో గ్లామర్ అందాలను వలకబోస్తున్నారు. అది టాప్ సెలబ్రిటీ కాదు.. యంగ్ హీరోయిన్ కాదు.. సీనియర్ బ్యూటీ కాదు.. ఎవ్వరైనా సరే ఎక్కువ హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు . అంతేకాదు రకరకాల అయిన డ్రెస్సులు వేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఊర్ఫీ జావేద్.

ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ ద్వారా తన పేరుని మరింత పాపులర్ చేసుకున్న ఈ బ్యూటీ డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు రకరకాల అయిన కొత్త డిఫరెంట్ స్టైల్ డ్రెస్సెస్ ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో లేటెస్ట్ హాట్ ఫోటోషూట్స్ ని పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. తన డిఫరెంట్ స్టైల్ తో బిగ్ బాస్ లో నానా రచ్చ చేసిన ఊర్ఫీ జావేద్..

హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తనదైన స్టైల్ లో ఫోటోషూట్లు చేస్తూ నిరంతరం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. కాగా ఊప్ర్ఫీ జావేద్.. రీసెంట్ గా ధరించిన డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెను బూతులు తిట్టించుకుంటుంది. అఫ్ కోర్స్ ఊర్ఫీ అంటేనే ఇప్పుడు జనాలకి ఓ రకమైన ముద్ర పడిపోయింది. ఆమె అందం కోసం పాపులారిటీ కోసం ఏమైనా చేస్తుందని.. చెడ్డ పేరు తెచ్చుకుంది. కాగా రీసెంట్ గా ధరించిన ఫోటోతో ఆమె తన పరువును మరింత దిగజార్చుకుంది.

ఊర్ఫీ జావేద్.. రీసెంట్ గా ధరించిన డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. అసలు దీన్ని చూశాక దీన్ని డ్రస్ అంటారా..? అసలు ఇది ఏం కవర్ చేస్తుందో..నీకైన అర్ధమవుతుంద..? అంటూ నెటిజన్స్ బూతులు తిడుతున్నారు. ఓ వైపు ఎదభాగం కవర్ చేస్తున్న తన ప్రైవేట్ ఇన్నర్ పార్ట్స్ మొత్తం ఎక్స్పోజ్ అయ్యేలా ఊర్ఫీ జావేద్ చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు ఆమెను నెట్టింట ట్రోలింగ్ కి గురిచేసింది. ఈ డ్రెస్ చూసిన అందరూ ఆమెను సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. పాపులారిటీ కోసం అది కూడా చూపించేస్తావా ఊర్ఫీ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తూ తిట్టిపోస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news