Moviesహవ్వ..ఛీ ఛీ..పూజా హెగ్డే పై ఇలాంటి చెత్త రూమర్ నా..?

హవ్వ..ఛీ ఛీ..పూజా హెగ్డే పై ఇలాంటి చెత్త రూమర్ నా..?

పూజా హెగ్డే.. టాలీవుడ్ బుట్ట బొమ్మ. తన అందచందాలతో కుర్రాలను అల్లాడించేసిన ఈ బ్యూటీ.. ప్రెసెంట్ ప్రజెంట్ స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలో నటించిన ..టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరోలు అమ్మడికి అవకాశాలు ఇస్తున్నారు. కెరీర్ మొదట్లో ఒక హిట్ కోసం నానాదంటాలు పడిన పూజా హెగ్డే.. ప్రజెంట్ టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. అదేంటో తెలియదు కానీ మూడు డిజాస్టర్లు పడ్డాక కూడా అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి అదే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినికి అర్థం కానీ డౌట్టు.

కాగా ప్రజెంట్ బాలీవుడ్ లో అమ్మడు నటించిన సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే పూజా హెగ్డే పై బాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీని అన్న తరువాత గాసిప్ లు కామన్ . కానీ పూజ హెగ్డే పై వచ్చిన ఈ గాసిప్ బాలీవుడ్ లో సంచలనంగా మారింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న్ ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్లేసరికి ఓ స్టార్ హీరోకి కీప్ గా మారిందంటూ బాలీవుడ్ మీడియా వైరల్ చేస్తుంది.

మనకు తెలిసిందే.. ప్రజంట్ పూజా హెగ్డే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా పై బాలీవుడ్ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమా గాని హిట్ అయితే పూజా హెగ్డే బాలీవుడ్ ని అల్లాడిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే సినిమాలో సల్మాన్ ఖాన్ పూజ హెగ్డే నటించిన తీరు ఏమో కానీ బయట వీళ్ళు చేస్తున్న హంగామా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ ఖాన్ వయసుకి పూజ హెగ్డే వయసుకి ఏమాత్రం సంబంధం లేదు. సల్మాన్ ఖాన్ వయసు 56 పై సంవత్సరాలు.. పూజా హెగ్డే కి 30 పైనే. మరి ఇలాంటి ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరగడం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు పూజా హెగ్డే కావాలనే సల్మాన్ ఖాన్ తో రాసుకుని పూసుకుని తిరుగుతుందని అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోని బుట్టలో వేసుకుంటే.. అమ్మడికి బాలీవుడ్ లో ఇక తిరుగు ఉండదు అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే టాలీవుడ్ లో ఓ దేవతలు చూసిన జనాలు బాలీవుడ్ కి వెళ్లేసరికి ఆమె పై ఇలాంటి నిందలు వేయడం ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇది నిజంగా పూజా కెరీర్ కు బిగ్ మైనస్ అనే చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news