Moviesఅర్ధనగ్నంగా సీతారామం హీరోయిన్..అప్పుడే ఇంత బరితెగింపా..!?

అర్ధనగ్నంగా సీతారామం హీరోయిన్..అప్పుడే ఇంత బరితెగింపా..!?

సీతారామం .. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళ స్టార్ సన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాలు బొమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది . తెలుగులో అమ్మడుకి ఇదే మొదటి సినిమా..కానీ, ఫస్ట్ సినిమా తోనే అందరిని ఆకట్టుకుంది. తన కట్టు బొట్టు తో అచ్చం తెలుగింటి అమ్మాయిలానే అనిపించింది.

తెర పై ఈమెను చూసిన ప్రతి ఒక్కరు మృణాల్ ఠాకూర్ లా కాకుండా..సీతామహాలక్ష్మి లా నే గుర్తు పెట్టుకున్నారు. అంత బాగా ఆ పాత్రలో లీనమైపోయి నటించింది. బిగ్ బిగ్ స్టార్స్ కూడా ఆమె నటనకు ఫిదా అయ్యారు. ఈ సినిమా రిలీజ్ అయ్యిన వెంటనే ఆమెకు బడా బ్యానర్ లో నుండి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, చీరలో చక్కగా కనిపించిన ఈ అందాల ముద్దుగుమ్మను ..సడెన్ గా సెమీ న్యూడ్ గా చూసేసరికి అభిమానులు షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో మృణాల్ ఠాకుర్ సెమీ న్యూడ్ పీక్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఇవి ఇప్పుడు తీసుకున్నవి కావట. గతంలో అమ్మడు సినిమాలో హీరోయిన్ గా ట్రై చేస్తున్న టైంలో చేసిన ఫోటో షూట్ తాలుకా కి సంబంధించినవట. ఇప్పుడు అమ్మడి ఫేం పెరగడంతో కావాలనే కొందరు..ఇలా ఆమె పిక్స్ ని వైరల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ, ఆమె ను చీరలో చూసిన జనాలకు ఇలాంటి న్యూడ్ పిక్స్ లో చూడటం మనసుకి బాధకలిగిస్తుంది. కొందరు ఈ పిక్స్ ఇప్పుడు తీసుకున్నారు అనుకుని..ఆమె పై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ ఓల్డ్ పిక్స్ మళ్లీ వైరల్ అయ్యాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news