Moviesఅలియాను బూతులు తిడుతున్న సమంత ఫ్యాన్స్..సపోర్ట్ చేస్తున్న ఆ హీరో అభిమానులు..అసలు...

అలియాను బూతులు తిడుతున్న సమంత ఫ్యాన్స్..సపోర్ట్ చేస్తున్న ఆ హీరో అభిమానులు..అసలు ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలపై జరిగే ట్రోలింగ్ అస్సలు చూడలేకపోతున్నాం. హీరోయిన్ కూర్చున్న ట్రోలింగే ఏ నిల్చున్న ట్రోలింగే డ్రేస్ వేసుకున్న ట్రోలింగే వేసుకోకపోయినా ట్రోలింగే.. మొత్తానికి ప్రతిరోజు సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై జరిగే ట్రోలింగ్ ఎక్కువైపోతుంది. ఆఫ్ కోర్స్ దానికి కారణాలు ఏవైనా కానీ మరి ఈ రేంజ్ లో ఓ ఆడదానిపై ట్రోలింగ్ చేయడం సరికాదు అంటున్నారు కొందరి నెటిజన్స్. అయితే మరికొందరు మాత్రం వాళ్ళు చేసిన దానికి ఈ మాత్రం ట్రోల్ చేస్తేనే బుద్ధి వస్తుంది అంటూ ట్రోలర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు.

కాగా ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇద్దరు హీరోయిన్ ఫ్యాన్స్ మధ్య బీభత్సమైన రచ్చ జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ మధ్య వార్ ముదిరిపోయింది . నిజానికి ఈ గొడవ హీరోయిన్స్ కి సంబంధించిందే కాదు. దీన్ని పెద్దదిగా చేసి చూస్తున్నారు అభిమానులు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు Samantha Vs Alia అంటూ పెద్దవార్ జరుగుతుంది. మనకు తెలిసిందే అలియా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

తప్పో ఒప్పో పెళ్లైన రెండు నెలలకి ప్రెగ్నెన్సీ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది అలియా. ఈ రోజుల్లో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు సహజమే అంటూ అభిమానులు కూడా యాక్సెప్ట్ చేశారు . ప్రస్తుతం ఆమె కడుపుతో ఉంది. రీసెంట్ గా తన బేబీ బంప్ ఫోటోతో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది అలియా భట్. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి ఓ ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఆ ఫోటోలో ఆలియా చాలా బొద్దుగా తయారైంది.

బ్లాక్ జీన్స్ వేసుకొని పింక్ టాప్ తో తన బొజ్జలోని బేబీని బంప్ ద్వారా చూపిస్తూ.. బేబీ బంప్ తో చాలా ముద్దుగా అనిపించింది . ఈ ఫోటోలు చూసిన అలియా భట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే అలియా భట్ బేబీ బంప్ ఫొటోస్ చూసిన అక్కినేని అభిమానులు సమంత ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . హీరోయిన్ అంటే ఆలియా లా ఉండాలి . కోట్ల ఆస్తి, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది .అయినా కానీ పెళ్లి చేసుకొని వెంటనే పిల్లల్ని కనడానికి సిద్ధపడింది. ఆమె లా ఉండాలి హీరోయిన్ అంటే” అంటూ అక్కినేని ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేశారు.

దీంతో సమంత ఫ్యాన్స్ కి మండిపోయింది. మేటర్ లోకి ఎంటర్ అవుతూ..” అవును అవును పెళ్ళికి ముందే కాలు జారడం మా సమంతకు తెలియదు లే “అంటూ సమంత ని పొగుడుతూ పరోక్షంగా అలియాని టార్గెట్ చేసారు. వీళ్లిద్దరి మధ్యలోకి దూరారు ఆలియా భట్ ఫాన్స్. ” తప్పు చేసిన ప్రేమించిన వాడితోనే చేసింది ” అంటూ అలియాభట్ ఫ్యాన్స్ సమంతను పరోక్షంగా నిందించారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు Samantha Vs Alia ఫాన్స్ పరోక్ష కామెంట్ ల తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news