Moviesఇంట్రెస్టింగ్: అమల అన్న ఆ ఒక్క మాటకి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన...

ఇంట్రెస్టింగ్: అమల అన్న ఆ ఒక్క మాటకి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నాగేశ్వరరావు..!?

అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో ఈ పేరుకు ఎంత మర్యాద ఉందో.. ఎంత గౌరవం ఉందో .. ఎంత పరువు ప్రతిష్టలు ఉన్నాయో మనకు తెలిసిందే. తన అద్భుతమైన టాలెంట్ తో వైవిధ్యమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం లేని వారు ఉండరు. అక్కినేని నాగేశ్వరరావు లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ విషయం ఆయన ఫ్రెండ్లీ నేచర్. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు . ఆయనను చూసిన ఎవరైనా సరే ఇన్ని కోట్లకి అధిపతి నా అయినా అని ఎవరు అనుకోరు. అంత సింపుల్ గా సాదాసీదాగా కనిపిస్తారు .

 

 

డబ్బు ఉన్న మనిషి.. లేని మనిషి అని చూడకుండా.. షూటింగ్ లో లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్దపెద్ద హీరోస్ హీరోయిన్స్ వరకు అందరిని ఒకే విధంగా చూస్తారు. అందుకే నాగేశ్వరరావు గారితో సినిమా అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఒకే విధంగా చూడడానికి ఇష్టపడతారు. అంతేకాదు నాగేశ్వరరావు కొడుకు కూడా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నాడు నాగార్జున కెరీర్ ని నాగేశ్వరరావు దగ్గరుండి ముందుకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నాగార్జునకి నాగేశ్వరరావుకి ఓ విషయంలోనే గొడవ వచ్చింది. దానికి కారణం అమల.


మనకు తెలిసిందే నాగార్జున దగ్గుబాటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశారు. రీజన్స్ ఏవైనా కానీ అప్పట్లో నాగార్జున చేసిన పని అందరికీ కోపం తెప్పించింది. అంతేకాదు నాగేశ్వరరావుకి నాగార్జునకి అమల విషయంలో భారీ స్థాయిలో గొడవలు జరిగాయట. అయినా కానీ అవి ఏమి బయటకు రాకుండా అమల తో నాగార్జున పెళ్లి చేశాడు .

ఆ తర్వాత ఓ రోజు నాగేశ్వరరావు తో అమల మాట్లాడుతూ..” మీ మనసును బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. నేను వేరొక అమ్మాయి జీవితం నాశనం చేయాలని అనుకోలేదు. నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం అందుకే పెళ్లి చేసుకున్న. నాకు మా తండ్రి ఎలాగో మీరు అంతే” అంటూ ఆయన పాదాలకు నమస్కరించిందట. అప్పుడు అమలను అంత తప్పుగా అనుకున్నాను అంటూ నాగేశ్వరరావు ఏడ్చేసారు అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అమల నాగేశ్వరరావు ని తన కూతురిలా చూసుకున్నారు. లాస్ట్ రోజుల్లో అమల నాగేశ్వరరావు తో ఎలా ఉందో మనకు తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news