Moviesవామ్మో..సీక్రేట్ గా ఆ పని చేస్తున్న నాగచైతన్య..మామూలుడో కాదుగా..!?

వామ్మో..సీక్రేట్ గా ఆ పని చేస్తున్న నాగచైతన్య..మామూలుడో కాదుగా..!?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో గుట్టు చప్పుడు కాకుండా అన్ని పనులు చేసేస్తున్నారు . అది స్టార్ హీరో కాదు.. స్టార్ హీరోయిన్ కాదు.. ఏదైనా సరే. సైలెంట్ గానే చేయడానికి ఇష్టపడుతున్నారు మన సెలబ్రిటీలు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏమిటంటే ఆ విషయం ముందు మీడియాలో లిక్ అయిపోతుంది. దీంతో వాళ్ళు ఎంత దాచదామనుకున్నా ఆ విషయం సెకండ్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు అలాంటి తిప్పలే ఎదుర్కొన్నాడు అక్కినేని కుర్రాడు స్టార్ హీరో సన్ నాగచైతన్య.

ప్రజెంట్ నాగచైతన్య పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వరుస సినిమాలో ఫ్లాప్ అవుతూ ..ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి విడాకులు ఇచ్చేసి.. అటు పర్సనల్ లైఫ్ ..ఇటు సినిమా లైఫ్ . రెండు ఇబ్బందుల్లో ఉంది . అయినా కానీ నాగచైతన్య ఏ మాత్రం చింతించడం లేదు. కచ్చితంగా నెక్స్ట్ సినిమా హిట్ కొడతారని ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. కాగా థాంక్యూ సినిమాతో భార్య డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న నాగచైతన్య.. ఆ తరువాత పరశురాం డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య తన లుక్స్ మొత్తం మార్చేస్తున్నాడట. ఇప్పటివరకు మనం చూసిన నాగచైతన్యను కాకుండా సినిమా కోసం తన బాడీని మేకోవర్ చేయాలని డిసైడ్ అయ్యాడట . ఈ క్రమంలోనే నాగచైతన్య ఎవరికీ తెలియకుండా స్పెషల్ ట్రైనర్ ను అపాయింట్ చేసుకున్నారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. పరశురాం తో నాగచైతన్య సినిమా మూడు నెలల్లో స్టార్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ లోపు నాగచైతన్య ఆ సినిమా కోసం తన బాడీని మొత్తం మేకవర్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఈసారి ఎలాగైనా సరే ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు నాగచైతన్య. మరి చూడాలి ఈ అక్కినేని కుర్రాడు ఈసారి ఎలాంటి కొడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news