Moviesఇంకోసారి ఇలా చేసావో..చచ్చిపోతావ్..వరుణ్ కి వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో..!?

ఇంకోసారి ఇలా చేసావో..చచ్చిపోతావ్..వరుణ్ కి వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో..!?

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న వాల్యూ గురించి మెగా హీరోస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ గొప్ప స్థానాన్ని సంపాదించి పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలోకి ఎటువంటి సహాయం లేకుండా వచ్చి హీరోగా ఎదిగి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న .. చిరంజీవినే ఇప్పుడు ఎంతోమంది హీరోలకి ఆదర్శం. మెగాస్టార్ ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కొందరైతే ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో బ్రతికే వాళ్ళు మరికొందరు ఆ కోవాలోకి వస్తారు ఇప్పుడున్న మెగా హీరోలు అందరూ.

అయితే వాళ్లలో కాస్తో కూస్తో టాలెంట్ ఉన్నటువంటి నటుడు మాత్రం వరుణ్ తేజ్ అని చెప్పాలి. పెదనాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తన సొంత టాలెంట్ తోనే సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. సినిమా సినిమాకి తనలోని వేరియేషన్స్ చూపిస్తూ మెగా అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు. మొన్న ఆ మధ్య నటించిన గని ఫ్లాప్ అయినా ఆ తర్వాత వచ్చిన F3 లో మాత్రం చించేసాడు ఈ మెగా హీరో.

కాగా గత కొంతకాలంగా వరుణ్ తేజ్ కు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కు మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలను వీళ్ళు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చిన మళ్లీ వాటికి ఆజ్యం పోసిన్నట్లు ఏదో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రైవేట్ పార్టీలో రచ్చ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలిసిన ఇద్దరు పార్టీలో రచ్చ రచ్చ చేశారు ఈ పార్టీలో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు.

అయితే ఇన్నాళ్లు లావణ్య వరుణ్ తేజ్ లవ్ ఓన్లీ రూమర్ అనుకున్న మెగా అభిమానులకు ఈ పిక్స్ చూసిన తరువాత.. వీళ్ళ మధ్యలో లవ్ ఉంది అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అయితే గతంలో నే వరుణ్ తేజ్ కు..తండ్రి నాగబాబు.. లావణ్య త్రిపాఠి విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్స్ ని ఇంటి కోడలుగా తెచ్చుకునే ఆలోచన లేదు అంటూ పరోక్షంగా నే లావణ్య కు దూరంగా ఉండు..లేకపోతే..నా కోపానికి బలైపోతావు అంటూ ఘాటుగానే చెప్పుకొచ్చారట. మరి ఇప్పుడు మళ్లీ లావణ్య తో ఇలా క్లోజ్ గా వరుణ్ ఉండటం..మెగా ఇంట్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news