Moviesమా ప్రెసిడెంట్ ఇంట్లో అది కూడా లేదా..? మంచు విష్ణు...

మా ప్రెసిడెంట్ ఇంట్లో అది కూడా లేదా..? మంచు విష్ణు సిట్టింగ్ ఫోజ్ పై దారుణ కామెంట్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది చాలా కామన్ గా మారిపోయింది . ఓ మనిషి నీల్చున్న ట్రోలింగే.. కూర్చున్నా ట్రోలింగే . తిన్న ట్రోలింగే పడుకున్నా ట్రోలింగే.. సోషల్ మీడియాలో సెలబ్రెటీల పై వచ్చే ట్రోలింగ్స్ దారుణంగా ఉంటాయి. వాళ్ల స్టార్ పొజిషన్ ని కూడా లెక్క చేయకుండా.. మరీ వల్గర్ గా.. మరీ పచ్చిగా.. కొందరు జనాలు ట్రోల్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అవి చూడడానికి నవ్వు తెప్పించిన ట్రోల్ చేసిన వ్యక్తిని మాత్రం బాధపెట్టేలా ఉంటాయి.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయినా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంచు విష్ణునే. రీజన్స్ ఏంటో తెలియదు కానీ మా ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి మంచు విష్ణు పై కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. మా ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మంచి విష్ణు తన సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని.. సినీ జనాలను పట్టించుకోవడంలేదని.. ఎలెక్షన్స్ టైం లో నేనున్నాను అంటూ చెప్పకు వచ్చిన మంచు విష్ణు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పోయాడని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు.

ఇదే క్రమంలో రీసెంట్ గా మంచు విష్ణు పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రీసెంట్ గా ఫ్యామిలీతో సరదాగా గడిపిన మంచు విష్ణు ఓ సిట్టింగ్ పొజిషన్ లో ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటో చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మంచు విష్ణు నార్మల్ ఫోటో పెడితేనే ట్రోల్ చేసే జనాలు మరి ఇలాంటి ఫోటో పెడితే ట్రోల్ చేయకుండా ఉంటారా ..ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మంచు విష్ణు కూర్చున్న పొజిషన్ ను వల్గర్ గా క్రియేట్ చేసి..దారుణమైన ఎడిటింగ్ తో మంచు విష్ణు ని ట్రోల్ చేస్తున్నారు.

ఆయన కూర్చున్న పొజిషన్ బట్టి ..”ఏం మా ప్రెసిడెంట్ ఇంట్లో బాత్రూం కూడా లేదా.. నడిరోడ్డుపై పని పూర్తి చేస్తున్నాడు..” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఆ ఫోటోకి పక్కన “చెంబు బకెట్ యాడ్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు”. ఈ ఫోటోలని చూస్తుంటే నవ్వు ఆపుకోవడం కొంచెం కష్టం అనే చెప్పాలి, ప్రస్తుతానికి మంచు విష్ణు ఫొటోస్ ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news