Moviesనడి రోడ్డు పై బటన్స్ తీసేసి..అది కూడా చూపించేసిన అషూ..ఇంత చిన్న...

నడి రోడ్డు పై బటన్స్ తీసేసి..అది కూడా చూపించేసిన అషూ..ఇంత చిన్న సైజా..?

ఆషూ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు జూనియర్ సమంతగా సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ బ్యూటీ. ఇప్పుడు సమంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఆషూ రెడ్డికి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం బిగ్ బాస్ అని చెప్పక తప్పదు. సోషల్ మీడియాలో ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉన్నా సరె..సరైన ప్లాట్ ఫాం లేకపోతే తన అందాలు ఎంత ఆరబోసిన ప్రయోజనం ఉండదు. అందుకే బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆషూ రెడ్డి ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి తన అంద చందాలతో బిగ్ బాస్ ను ఉడకాడించింది.

చూపించకూడనివి చూపిస్తూ తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ హౌస్ లో నానా రచ్చ చేసింది. ఆ తర్వాత బయటకు వచ్చాక ఆషూ రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు ఊహించని విధంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఆషూ రెడ్డి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ ని అభిమానులతో పంచుకుంటుంది. కాగా రీసెంట్ గా ఆషూ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

రీసెంట్ గా లండన్ వెళ్లిన ఆషూ రెడ్డి.. అక్కడ నడిరోడ్డుపై దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. రెడ్ ఇన్నర్ వేర్ తో పైన వైట్ షర్ట్ ధరించి చూడడానికి చాలా హాట్ గా సెక్సీ గా ఉంది. కాగా ఆషూ రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

ఈ ఫోటోలో ఆమె తన లోదుస్తులు కనిపించేలా తీయబడి ఉన్నాయి. దీంతో నెటిజన్స్ నోటికి హద్దు అదుపు లేకుండా కామెంట్ చేస్తున్నారు. కొందరు..” ఒక్క ఓయో రూం తీసుకుందామా ఆషూ..” అంటుంటే మరికొందరు..” నీ నడుము ఏంటి అంత చిన్నగా ఉంది.. ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేదే “అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి బోల్డ్ కామెంట్స్ బోల్డ్ ఫోటోషూట్ ఆషూ కి కొత్త ఏమి కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news