Moviesఈ చిన్ని బాబు ఇప్పుడు ఓ సూపర్ స్టార్ హీరో..ఆయన తండ్రి...

ఈ చిన్ని బాబు ఇప్పుడు ఓ సూపర్ స్టార్ హీరో..ఆయన తండ్రి కూడా హీరోనే.. ఎవరో తెలుసా…!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం క్షణాల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది. మన ఫోటోలను రకరకాలుగా చేసే యాప్స్ ఉన్నాయి. యంగ్ గా ఉన్న వాళను ముసలి వాళ్లిగా.. అమ్మాయిలను అబ్బాయిలుగా..అబ్బాయిలను అమ్మాయిలుగా మార్చే యాప్స్ కూడా ఉన్నాయి. ఇక వీటితో ప్రతిరోజు నెట్టింట కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి. ఇక హీరో,హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు కూడా ప్రత్యేక్షమవుతుంటాయి. ఇలా ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్స్ కీ సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

పై ఫోటోలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్న బాబుని గుర్తుపట్టారా… ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోగా ఉన్నాడు. ఈ బాబు ఇప్పుడు అమ్మాయిల గుండెల్లో రైలు పరిగెత్తించే హీరోగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేనా ఆయన ఓ స్టార్ హీరో కొడుకు అయినప్పటికీ.. తన సొంత టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరుతెచ్చుకున్నాడు. ఇప్పటికైన ఈ ఫోటోలో ఉన్న బాబుని గుర్తు పెట్టారా..లేదా..మీకోసం ఓ క్లూ..ఈఅయన తెలుగు హీరో కాదు..కానీ తెలుగులో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించి.. తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకున్నాడు.

ఇప్పటికి గుర్తుపట్టాలేదా..సరే నేనే చెప్పేస్తాను..ఆ బాబు ఎవరో కాదు మలయాళ సుప‌ర్ స్టార్ అయిన‌ ముమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్.. మహానటి సినిమాత్ఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తెలుగు ప్రేక్షకుల మదిలో చేరగని ముద్ర వేసుకున్న ఈ హీరో తాజాగా సీతారామం సినిమాతో బ్లాక్ పోస్టర్ హీట్ త‌నఖాత‌లో వేసుకున్నాడు. దుల్కర్ ఉన్న ఓ గొప్ప ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఏ పాత్రనైనా అర్ధం చేసుకుని..లీనమైపోయి నటిస్తారు. అందుకే ఆయన సినిమాలు అంటే పడి చచ్చిపోతారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news