Moviesఈ ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలిస్తే నవ్వేస్తారు..!?

ఈ ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలిస్తే నవ్వేస్తారు..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో పక్కన ఉండే వాడు కూడా చెప్పలేడు. అప్పటి వరకు బాగానె ఉన్న సడెన్ గా ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు కొందరు అంటులు. వాళ్ల మరీ ఎక్కువుగా హీరోయిన్స్ ఉంటారు. ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ముద్దుగుమ్మలు కూడా ఏం ఊపలేక సైలెంట్ అయిపోయారు. దానికి రీజన్స్ ఏన్ని ఉన్నా..మెయిన్ పాయింట్ మాత్రం గ్లామర్ అనే చెప్పాలి. అలా గ్లామర్ ని మెయిన్ టైన్ చేయలేక ఇండస్ట్రీకి దూరం అయ్యింది ఈ ఎన్టీఆర్ హీరోయిన్ కీర్తి చావ్లా.

అమ్మడు అందాల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మొదటి నుండి బొద్దుగానే ఉంది. చబ్బీ చీక్స్ తో..బబ్లీ లుక్స్ తో ఆ రోజుల్లో తారక్ పక్కన హీరోయిన్ గా చేసి తన రేంజ్ పెంచుకుంది. కానీ, ఆది సినిమా తో వచ్చిన క్రేజ్ ని కాపాడుకోలేకపోయింది. రెమ్యూనరేషన్ పై ఆశ పది మంచి మంచి అవకాశాలు వదులుకుంది. ఈ సినిమా ప్రపంచంలో అందాలకు కరువా..? రోజుకో కొత్త హీరోయిన్ దర్శనమిస్తూనే ఉంటారు. పాత అందాలను మర్చిపోవడం పెద్ద సమస్య ఏం కాదు గా..అలానే జనాలు మెల్లగా ఈ అమ్మడుని మర్చిపోయారు.

జనాలు మర్చిపోయిన హీరోయిన్స్ ని డైరెక్టర్స్ గుర్తు పెట్టుకుంటారా..? నో వే..మెల్లగా డైరెక్టర్స్ అమ్మడుకి అవకాశాలు తగ్గించేసారు. అప్పటికి ఉన్న ఫాలొYఇంగ్ తో కొన్ని సినిమాలు చేసిన..అవి బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడు కెరీర్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే, ఇప్పటి వరకు అమ్మడు పెళ్లి చేసుకోలేదు అని తెలుస్తుంది.

దానికి కారణం భయం. పెళ్లి తరువాత పిలలను కనాలని..మొదటి నుండి హాస్పిటల్ అంటేనే భయమని చెప్పుకునే ఈ అమ్మదు అందు చేతనే పెళ్ళి చేసుకోలేదనే టాక్ కూడా ఉంది. కానీ, ఓ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఉన్నాడట. దీంతో చాలా మంది అమ్మడి డెసీషన్ కు నవ్వుతున్నారు. ప్రపంచంలో ఎవ్వరు నీలా ఉండరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news