Moviesఆ టాలీవుడ్ స్టార్ నిర్మాత చెప్పిన‌ట్టు చేస్తోన్న అనుప‌మ‌... చాలా క‌థ...

ఆ టాలీవుడ్ స్టార్ నిర్మాత చెప్పిన‌ట్టు చేస్తోన్న అనుప‌మ‌… చాలా క‌థ న‌డిచిందే..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ చెప్తే ఇప్పుడు కొందరు హీరోయిన్ ఆన్‌స్క్రీన్ మీద ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. మార్కెట్ పరిధి మేరకు తమకు లాభాలు రావాలంటే సినిమాలో హీరోయిజం ఎంత అవసరమో..హీరోయిన్ అందాల ఆరబోత.. స్కిన్ షో కూడా అంతే అవసరం. ఒకప్పుడు నవరసాలు అంటే అన్నీ సమానంగా ఉండేవి. ఇప్పుడు గ్లామరసమే ఎక్కువగా ఉంటోంది. ఒక్క సాంగ్‌లో అయినా హీరోయిన్ బికినీ వేయాలి.. హీరోతో ఒక్క లిప్ కిస్ అయినా ఇవ్వాలి.

వాటినే టీజర్ లేదా ట్రైలర్స్‌లో హైలెట్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేసి అభిమానులను, ప్రేక్షకులను థియేటర్స్ వరకు వచ్చేలా చేస్తున్నారు. హీరోయిన్స్ కొన్నిటికి నో చెప్పకుండా ముందే దర్శక నిర్మాతలు ఓ బాండింగ్ క్రియేటయ్యేలా ఇది చేస్తే ఆ తర్వాత ఈ ఆఫర్ ఉంటుంది అంటూ కొన్ని బోల్డ్ సన్నివేశాలకు, రొమాంటిక్ సీన్ల‌లో న‌టించేందుకు బ‌ల‌వంతంగా ఒప్పిస్తున్నారు. హీరోయిన్స్ కి కావాల్సింది కూడా ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగడం. అందుకే, నిర్మాత చెప్పినట్టు చేయడానికి మెజారిటీ భాగం హీరోయిన్స్ రెడీ అంటున్నారు.

కెరీర్ ప్రారంభంలో అనుపమ పరమేశ్వరన్ చేసిన పాత్రలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. హోంలీ అండ్ డీసెంట్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. అనుప‌మ‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఉండేవారు. అయితే, అల్ట్రా మోడ్రన్ రోల్స్ చేయడానికి అనుపమ అంతగా ఆసక్తి చూపించలేదు. దాంతో కొన్ని ఫ్లాప్స్ పడటం వల్ల ఇండస్ట్రీలో ఆమెని పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనుపమ కి సాలీడ్ ఆఫర్ ఇచ్చాడు. తన అన్న కొడుకుని హీరోగా చేస్తూ రౌడీ బాయ్స్ సినిమాను నిర్మించారు.

అయితే ఇందులో మరీ కొత్తమ్మాయి అయితే దెబ్బైపోతుందని.. నిఖిల్‌తో రెండు సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ని ఈ మూవీ కోసం తీసుకున్నారు. అంతేకాదు, గతంలో ఎప్పుడూ లేనిది ఈ సినిమాలో హీరోకి పెదవి ముద్దు పెట్టాలంటూ అనుపమని దిల్ రాజు ముందే చెప్పి ఒప్పించాడు. కేవలం ఇది స్టాటజీ మాత్రమే. తన అన్న కొడుకు క్లిక్ అవ్వాలంటే హీరోయిన్ ఈ మాత్రం అయినా చేయాలి.

గతంలో శతమానం భవతి సినిమాలో అనుపమ హీరోయిన్..ఇప్పుడు కూడా దిల్ రాజు తన నెక్స్ట్ సినిమాలలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇలా వాడుకున్నారట. అనుపమ కూడా ఈ మధ్య బాగా గ్యాప్ రావడంతోనే దిల్ రాజు చెప్పినట్టు వినిందట. అందుకే లిప్ కిస్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అటు లిప్‌కిస్ ఇచ్చినందుకు కూడా ఆమెకు బాగానే పారితోష‌కం కూడా ముట్టింద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news