Moviesసమంత సిద్ధుతో ఆ పని కూడా చేసిందా..తెర పైకి షాకింగ్ మ్యాటర్..?

సమంత సిద్ధుతో ఆ పని కూడా చేసిందా..తెర పైకి షాకింగ్ మ్యాటర్..?

సమంత..ఓ కుందనపు బొమ్మ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ముద్ర వేయించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..సమంత తన పేరుని స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేర్చుకుంది. భిన్న విభిన్నమైన స్టోరీలను చూస్ చేసుకుంటూ..నటనతో..అందంతో మెప్పిస్తూ..కుర్రాళ్లను మాయ చేసింది. అబ్బో, అప్పట్లో సమంత ఊపుడుకి స్టార్ హీరోలు కూడా మైమరచిపోయారు. అమ్మడునే కావాలంటూ సమంత కోసం తెగ ట్రై చేశారు.

సినిమాల పరంగా సమంత ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. అలాంటి క్రేజ్ , రేంజ్ రెండు సమంత సొంతం. కానీ వ్యక్తిగతంగా మాత్రం సమంత గత కొన్ని నెలలుగా బాగా ట్రోల్ అవుతుంది. భర్త నాగచైతన్య తో విడాకులు తీసుకున్నప్పటి నుండి సమంత పై దారుణంగా మాట్లాడుతున్నారు జనాలు. అయితే, సమంత విడాకుల మ్యాటర్ తో ఓ స్టార్ హీరో మాత్రం పిచ్చ సంతోషంగా ఉన్నారంటూ అప్పట్లో మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేసింది.

గతంలో స్టార్ హీరో సిద్ధార్ధ్, సమంత లవ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వీళ్ళు కూడా ఆ వార్తలను ఖండించక పోవడం..అదే టైంలో జంటగా తిరగడం..కాళహస్తీలో ఏకంగా పూజాలు చేస్తూ మీడియా కంట పడటం ..మనకు తెలిసిన విషయాలే. అయితే, సమంత-సిద్ధు పెళ్లి చేసుకోవాలని ..వాళ్ల జాతకాలు చూయించుకున్నారట. సమంత జాతకంలో ఏదో దోషం ఉండటంతో పరిహారం కోసం హోమం వేసి పూజలు కూడా చేశారట. కాని, వీళ్ళ పెళ్ళి జరగలేదు..సమంతకు పెళ్ళి జరిగిన..ఆ బంధం నిలవలేదు. దీని బట్టి చూస్తే సమంత జాతకంలో స్ట్రాంగ్ దోషమే ఉన్నట్లు ఉందంటున్నారు నెటిజన్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news