MoviesIntresting Question: స్టార్ బ్యూటీస్ జాన్వీ కపూర్ -సమంత ఎవరు హాట్..?

Intresting Question: స్టార్ బ్యూటీస్ జాన్వీ కపూర్ -సమంత ఎవరు హాట్..?

బుల్లి తెర పై ఎన్ని అలరించే షో లు, ప్రోగ్రామ్ లు ఉన్నా..రోజు రోజుకు కొత్త కొత్త ప్రోగ్రామ్ లు ఎక్కువైపోతున్నాయి. కొన్ని ప్రోగ్రామ్‌స్ కి అయితే..సీజన్ 1, 2, 3..అంటూ 14,15 సీజన్లు కంపీట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకే అవ్స్తుంది బిగ్ బాస్. ఇక ఆ తరువాత అందరిని అంతగా అలరించిన షో అంటే మాత్రం కాఫీ విత్ కరణ్..అనే చెప్పాలి.

బాలీవుడ్‌ బిగ్ డైరెక్టర్, , ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్‌ హోస్ట్ గా ప్రసారం అయ్యే పాపులర్‌ టాక్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ ప్రజల్లో ఎంత ఆదరణ పొందిన విషయమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ను పొగిడేవారు ఎంత మంది ఉన్నారో..తిట్టుకునే వారు అంతే మంది ఉన్నారు. షొలో కరభ్ అడిగే కాంట్రవర్షీయల్ క్వశ్చన్స్ ..ఎప్పటికప్పుడు వైరల్ గానే ఉంటాయి.

ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసిన ఈ షో ప్రజెంట్ ఏడవ సీజన్ కూడా ప్రరంభమైంది. కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ కానుంది. కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో జులై 7 నుంచి టెలికాస్ట్ అవ్వనుంది. ఇక ఈ సారి సౌత్ సెలబ్రిటీలు వస్తుండటంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమో ని వదిలారు.

కరణ్ తో కలిసి తారలు బోలెడంత ఫన్ ని పండిస్తుండగా.. షో ఆద్యంతం జోకులు పంచ్ లతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ బ్యూటీస్ అనన్య పాండే, జాన్వీ కపూర్, సైరా అలీ ఖాన్, ఈ షోకి తమ గ్లామర్ తో అదనపు రంగులు అద్దారు. అయితే, ఎవ్వరు ఎన్ని చేసినా..టాలీవుడ్ బ్యూటీ సమంత హైలెట్ గా నిలిచింది షోకి. తన చలాకి అల్లరితో, హాట్ అందాలతో..కరణ్ ని ఆటపట్టిస్తూ..సరదాగా గడిపిన్నట్లు ప్రోమో చూస్తేనే అర్ధమైపోతుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలని తీసుకురాబోతున్నారు. ఇటీవల సౌత్ సినిమాలు, సౌత్ యాక్టర్స్ బాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news