Moviesసురేఖకి చిరంజీవి లో నచ్చని ఒక్కే ఒక్క విషయం ఇదే..చాలా బాధపడుతుందట..!!

సురేఖకి చిరంజీవి లో నచ్చని ఒక్కే ఒక్క విషయం ఇదే..చాలా బాధపడుతుందట..!!

సినీ ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ఉన్నా..కొత్తగా పెళ్లిలు చేసుకుని సెటిల్ అవుతున్నా..ఎవర్ గ్రీన్ కపుల్ ఎవ్వరు అంటే అందరం ఖచ్చితంగా ఓ పేరు చెప్పుతాం. అదే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-సురేఖ ల జంట. ఈ రోజుల్లో పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకుంటున్న వారందరు ఒక్కసారి ఈ జంటను ఆదర్శంగా తీసుకుంటే..అస్సలు విడాకులు ప్రస్తావన రాదు. పెళ్ళి అనేది ఓ టైం పాస్ లా కాకుండా బంధం గా గౌరవిస్తారు చిరంజీవి..అందుకే..ఇండస్ట్రీలో ఆయనకు అంత గౌరవం ఇస్తారు.

చిరంజీవి సురేఖల ది పెద్దలు కుదిర్చిన వివాహం అని మనకు తెలిసిందే. మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ప్రముఖ సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన వేళా విశేషమో ఏమో కానీ.. క్రమంగా చిరంజీవికి ఎక్కువ సినిమాలు రావడం.. క్రమంగా ఆయన హీరోగా నిలదొక్కుకోవడం జరిగాయి. పెళ్లైన నాటి నుండి ఇప్పటి వరకు సురేఖ చిరంజీకి కి తన స్దాయి శక్తుల సపోర్ట్ చేస్తూనే వచ్చింది.

ఇప్పటికి వీరు ఎంతో అన్యోన్యగా,,హ్యాపీగా పిల్లలు, మనవరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. చిరంజీవిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనని సురేఖకి..చిరు లో ఓ విషయం మాత్రం నచ్చదట. టైంకి భోజనం చేయరట. సినిమా షూటింగ్ లో ఉంటే అస్సలు టైంకి తినడట. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు అయినా టైంకి తింటారా అంటే అది లేదట. ఎప్పుడో ఏదో ఒక్క పని చేస్తూనే ఉంటారట . ఇప్పటికి చిరు.. ఫుడ్ టైం కి ప్రాపర్ గా తీసుకోడట..ఆయన ఆరోగ్యం పాడైనప్పుడు సురేఖకు చాలా భయమేస్తుందని..ఆ టైంలో చెప్పుతుంటాను అందుకే హెల్తీ ఫుడ్ టైం కి తినాలి అని..అంటుంటారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news