Moviesఇంద్రజ ఫేస్ మీద డబ్బు విసిరిన ఒకప్పటి స్టార్ హీరో..ఎంత నీచుడు...

ఇంద్రజ ఫేస్ మీద డబ్బు విసిరిన ఒకప్పటి స్టార్ హీరో..ఎంత నీచుడు అంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలు, డేటింగ్ లు, మోసాలు ..కామాన్. ఇలాంటివి ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మనం చాలా చూశాం. కానీ, ఓ స్టార్ హీరోయిన్ ని నమ్మించి..మోసం చేసి.. చివరకు ఆమె ముఖానే డబ్బు విసిరికొట్టిన హీరో ఉన్నాడని చాలా తక్కువ మందికే తెలుసు. ఒకప్పుడు తన అంద చందాలతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఇంద్రజ. దివి నుంచి భువికి దిగ్గివచ్చిన దేవ కన్య లా ఉంటుందని..చాలా మంది అంటుంటారు. అప్పట్లో బడా స్టార్స్ సినిమా లో నటించి..తన నటనతో బిగ్ సెలబ్స్ ని కూడా మెప్పించింది. యమలీల చిత్రంలో నీ జీను ప్యాంటు వేసి బుల్లెమ్మో.. అంటూ టైట్ జీన్స్ లో కుర్రకారును హోరెత్తించిన ఇంద్రజ అందం మర్చిపోగలమా. ఈ సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆమె వరుసగా పలుక్రేజీ ప్రాజెక్ట్ ల్లో చేసింది.

అప్పట్లో హీరోయిన్ ఇంద్రజ పేరు ఓ సంచలనంగా ఉండేది. అమ్మదు ఏ సినిమాల్లో నటిస్తే ఆ సినిమా హిట్టు అయ్యేది..దీంతో దర్శక నిర్మాతలు కూడా అమ్మడుని ఓ రేంజ్ లో పొగిడేసేవారు. అంతేనా అడిగినంత పారితోషకం ఇచ్చి సినిమాలో పెట్టుకునే వారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఇంద్రజ ప్రేమ వివాహం చేసుకుంది. 2006లో నటుడు, బిజినెస్‌మెన్‌ మహమ్మద్‌ అబ్సర్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన ఆమె ఇటీవలే ఇండస్ట్రీలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. కుర్రకారుని తన అందాలతో పిచ్చెక్కించిన బ్యూటీ.. ఇప్పుడు సీనియర్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది. స్టాండప్‌ రాహుల్‌ సినిమాలో హీరో తల్లిగా నటించి అలరించిన ఆమె ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. ఇప్పటికి ఈమె నటనకు అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.

అయితే, ఇంద్రజ గురించి ఓ సంచలన మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈమె సినిమాలో నతించే టైంలోనే ఓ స్టార్ హీరో(అప్పట్లో) తో చాలా సన్నిహితంగా ఉండేదని..అంతేకాదు, వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటున్నారంటు వార్తలు వినిపించాయి. అయితే, సడెన్ గా వీళ్ళ మధ్య దూరం ఏర్పడింది. ఆయన తో సినిమా అవకాశాలు వచ్చిన నో చెప్పుకుంటూ వచ్చిందట. దానికి కారణం ఆయన ఇంద్రజను ప్రేమ పేరుతో వాడుకోవడమే అని తెలుస్తుంది. వేరే హీరోయిన్ తో క్లోజ్ గా ఉండడం చూసి గమనించిన అడిగిన ఆమెతో..”నీ ఫేస్ రేంజ్ రేట్ ఇదే,, ఈ డబ్బు తీసుకుని పో..అంటూ ముఖానే డబ్బు విశిరారట”. దీంతో ఇంద్ర డిప్రెషన్ కి లోనై కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్నట్లు అప్పట్లో ఓ టాక్ నడించింది. కానీ, ఇప్పుడు ఇంద్రజ హ్యాపీగా..సినిమాలు, షోలు చేసుకుంటుంది..!!

Latest news