Moviesపూర్తిగా బరితెగించిన సమంత..ఆ స్టార్ హీరో తో రాసుకుంటూ..పూసుకుంటూ..ఎత్తుకుంటూ..??

పూర్తిగా బరితెగించిన సమంత..ఆ స్టార్ హీరో తో రాసుకుంటూ..పూసుకుంటూ..ఎత్తుకుంటూ..??

హవ్వా..ఛీ ఛీ..ఏంటి రా ఈ పనులు..ఇలాంటి కామెంట్స్ నే కనిపిస్తున్నాయి సమంత వీడియో క్రింద. మనకు తెలిసిందే విడాకుల తరువాత సమంత అన్ని హద్దులు చెరిపేస్తూ..తనకు నచ్చిన విధంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళతో తిరగడం..నచ్చిన వాళ్లతో టూర్ లకి వెళ్ళడం..అబ్బో లైఫ్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సమంత అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాల పరంగా కూడా అమ్మడు..ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

కాగా, తాజాగా కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్ గా వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో లు, పిక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా..తాజాగా బయటపడ్డ కొన్ని వీడియో క్లిప్స్..అమ్మడి డ్యాన్స్ వీడియో నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉంది. అంత వరకు బాగానె ఉన్నా…ఆ తరువాత చేసిందే జనాలకి నచ్చలేదు. సమంత తో పాటు..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ షో లో పాల్గొన్నాడు.

ఇక ఏముంది..రచ్చ రచ్చ రంబోలా..ఇద్దరు కలిసి షో ని ఓ రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. సరదాగా మాట్లాడుతూ..మధ్య మధ్యలో ఆటలు ఆడుతూ..సమంత అక్షయ్ పై వాలిపోవడం..ఆయన ఆమె ని ఎత్తుకోవడం..అంతేనా..సమంత హాట్ ఐటెం సాంగ్ “ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా..” అంటు ఓ రేంజ్ లో స్టెప్పులేసింది సమంత..ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు కొంతమంది ఆమెను పొగుడుతుంటే..మరి కొంత మంది ఆమెను ఇలా పరాయి మగాడితో రాసుకుని..పూసుకుని తిరగడానికి నీకు సిగ్గు లేదా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు . ఈ మధ్య కాలంలో సమంత నెట్టింట ఎక్కువ ట్రోలింగ్స్ కు గురి అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news