Moviesఅయ్య బాబోయ్..ఏంటిది..అక్కడ చేతులు అడ్డుపెట్టుకున్న రష్మిక..!!

అయ్య బాబోయ్..ఏంటిది..అక్కడ చేతులు అడ్డుపెట్టుకున్న రష్మిక..!!

రష్మిక మందన్నా..అంటే ఇండస్ట్రీలో ఓ మంచి పేరు ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు..నేషనల్ క్రష్ గా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ క్రష్మిక..ప్రజేంట్ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తుంది. బడా బడా బాలీవుడ్ హీరోలు కూడా అమ్మడు తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు ..మరి రష్మిక లో అంత గొప్ప టాలెంట్ ఏం చూసారో తెలియదు కానీ..అమ్మడు మాత్రం అందాలను అస్సలు దాచుకోవట్లేదు.

యస్..ఏదైన ఫంక్షన్ అన్నా.ఈవెంట్ అన్నా.. ఫుల్ గ్లామరస్ గా తయ్యారైయే ఈ రష్మిక పాప.. రీసెంట్ గా అటెండ్ అయిన ఓ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బడా బడా హీరోయిన్స్..సీనీయర్ ముద్దుగుమ్మలు ఎంత హాట్ గా తయారైన కానీ, రష్మిక అందం ముందు..ఆమె ఎక్స్ పోజింగ్ ముందు వేస్ట్ అన్న కామెంట్స్ నే వినిపించాయి. రెడ్ డ్రెస్ లో చాలా హాట్ గా ఓ పక్క ఎద అందాలు..మరోపక్క ధైస్ అందాలతో కుర్రాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేసేసింది.

మొన్నటికి మొన్న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో వచ్చి..తన అందాలతో కట్టిపడేసిన రష్మిక ..ఆ డ్రెస్ తో ఎన్ని ఇబ్బందులు పడ్డిందో మనం చూశాం. ఫోటోలకు పోజులిస్తూనే తన థైస్ అందాలను కవర్ చేయడానికి .. నడవడానికి పాప బాగా ఇబ్బంది పడింది. దీంతో ఇలాంటి డ్రెస్సులు అవసరమా రష్మిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. మళ్ళీ రష్మిక అలాంటి డ్రెస్ నే ఓ అవార్డు ఫంక్షన్ కు వేసుకు వెళ్ళింది.

రెడ్ హాట్ గౌన్ లో ఎద అందాలు, థైస్ అందాలు విచ్చలవిడిగా ఆరబోసింది. ఇక ఆ డ్రెస్ లో రష్మిక బాగున్నప్పటికి..కాళ్లు పక్కకు జరిపిన్నప్పుడు..లేచి నిల్చున్నప్పుడు.. ఈ భామ ఈ డ్రెస్ లో కొద్దిగా ఇబ్బంది పడడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మరోసారి నెటిజన్స్ రష్మికను ట్రోల్ ఆడేసుకుంటున్నారు.. వంగి వంగి చూయించడం అవసరమా..అంటూ తిట్టిపోస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news