Moviesదమ్ముంటే 'G** లో సినిమా తీయ్యండి ..నటుడు సంచలన ట్వీట్..!!

దమ్ముంటే ‘G** లో సినిమా తీయ్యండి ..నటుడు సంచలన ట్వీట్..!!

యస్..కమెదీయన్ రాహుల్ రామకృష్ణ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొత్త ప్రకంపనులు సృష్టిస్తుంది. ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోకి ట్యాలెంటెడ్ యువ నటులు చాలా మందే వచ్చారు. కానీ వాళ్ళల్లో కొందరే లిండస్ట్రీలో సెటిల్ అవ్వగలిగారు. కానీ, రాహుల్ రామకృష్ణ మాత్రం తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానుల దగ్గర మంచి మార్కులు సంపాదించుకున్నారు.


తరుణ్ భాస్కర్ చేసిన షార్ట్ ఫిలింలో ‘సైన్మా’లో లీడ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన..ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండకి ఫ్రెండ్ గా నటించి.. తనదైన స్టైల్ లో మాట్లాడుతూ అందరి అటెంక్షన్ గ్రాబ్ చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత బడా బడా సినిమాల్లో నటించి..కెరీరి కి మంచి ప్లస్ గా మార్చుకున్నాడు. అంతక ముందు RRR..రీసెంట్ గా విరాటపరవం సినిమాలో తనదైన స్టైల్ లో నటించి..శభాష్ అనిపించాదు.

అయితే, రీసెంట్ గా ఈయన సినీ ఇండస్ట్రీ షాకైయేలా ఓ ట్వీట్ చేశాడు. ఆ మధ్య నెట్ అనే ఒక వెబ్ మూవీ చేసి రిలీజ్ చేస్తున్న సమయంలో బూతు మాటలతో సినిమాని ప్రమోట్ చేసుకుని వార్తల్లో ఎక్కాడు. ఇక తాజాగా సమయం సందర్భం లేకుండా మీకు G****లో దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్ అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అయితే, కొద్దిసేప్పటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. కాకపోతే అప్పటికే ఆ ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్లు నెట్టింట వైరల్ చేసేసారు. దీంతో ఆ ట్వీట్ చేసింది నేను కాదు.. అది నా ఆల్టర్ ఇగో అంటూ మరో ట్వీట్ చేసాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news