Moviesహిట్ డైరెక్టర్ తో మెహరీన్‌ ప్రేమ ముచ్చట్లు.. 4 డేస్ 3...

హిట్ డైరెక్టర్ తో మెహరీన్‌ ప్రేమ ముచ్చట్లు.. 4 డేస్ 3 నైట్స్ జంప్..?

యస్.. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఒకటా ..రెండా..తన అందచందాలతో కుర్రాళ్లను బోలెడు కు పైగా సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఫోటోషూట్లతో మతులు పోగొడుతుంది. రీసెంట్ గా ఫ్3 సినిమా తో పాజిటివ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రభాస్ -మారుతి సినిమాల్లోను అద్దిరిపోయే రోల్ లో నటించనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేనా..కోలీవుడ్ లో కూడా అమ్మడుకి ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే, తాజాగా అమ్మడుకి సంబంధించిన మరో వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది. ఈ హాట్ హీరోయిన్ ఓ స్టార్ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన్నట్లు తెలుస్తుంది. సినిమా ల ప్రపంచంలో ఇవి కామన్ నే ..కానీ, మెహరీన్ ఏకంగా ఆ డైరెక్టర్ తో ఫారిన్ ట్రిప్ వేసిందట. 4 డేస్ 3 నైట్స్ అంటూ లాంగ్ టూర్ ప్లాన్ చేసిన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. మనకు తెలిసిందే…ఈ పంజాబీ ముద్దుగుమ్మకి ఇది వరకే నిశ్చితార్ధం అయిపోయింది. గ్రాండ్ గా ఓ రేంజ్ లో ఫోటో షూట్లు కూడా చేసుకున్నారు.

కానీ, కొన్ని మిస్ అందర్ స్టాండింగ్స్ వల్ల..నిశ్చితార్ధాని మధ్యలోనే బ్రేక్ చేసుకున్నారు..ఈ జంట. అయితే, బ్రేకప్ తరువాత కూడా అమ్మడుకి ఓ రేంజ్ లో ఆఫర్లు వచ్చాయి. కానీ, రాంగ్ సెలక్షన్ తో అమ్మడు పప్పులో కాలేసింది. యావరేజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ , అమ్మడు అందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడిప్పుడే ఓ రేంజ్ హీరోయిన్ స్దాయికి వెళ్తున్న మెహరీన్..ఇప్పుడు ఇలా డైరెక్టర్ తో ఇలా నైట్ లు గడుపుతుంది అంటూ వార్తలు రావడం ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ ఆయే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news