Moviesబంగారం లాంటి సినిమాని రిజెక్ట్ చేసిన కీర్తి..జాక్ పాట్ మిస్..తిట్టిపోస్తున్న నెటిజన్లు..?

బంగారం లాంటి సినిమాని రిజెక్ట్ చేసిన కీర్తి..జాక్ పాట్ మిస్..తిట్టిపోస్తున్న నెటిజన్లు..?

టాలీవుడ్ లో మహానటి అనగానే మనందరికి గుర్తువచ్చేది సావిత్రి గారు. ఆమె అందం..ఆమె నటన..ఆమె గంభీరం..ఈ కాలంలో లో ఏ హీరోయిన్ కి కూడా లేవు..భవిష్యత్తులో వచ్చే హీరోయిన్స్ కి కూడా రావు అంటారు ఆమె అభిమానులు. అంతటి గొప్ప పేరుని సంపాదించుకున్నారు ఆమె. కాగా, ప్రజెంట్ జనరేషన్ లో మహానటి అనగానే మనకు గుర్తు వచ్చేది..అందాల బొమ్మ కీర్తి సురేష్. చాలా పద్ధతిగా..చాలా సైలెంట్ గా..అమాయకంగా కనిపించే కీర్తి కి ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

ఇప్పుడిప్పుడే ..ఆమె పెట్టుకున్న హద్దులు చెరిపేస్తూ..లిమిట్స్ క్రాస్ చేస్తూ సినిమాలకి కమిట్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా కీర్తి హీరోయిన్ గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనం చూశాం. ఈ సినిమాలో ఫస్ట్ టైం కీర్తి నాభి అందాలను చూయిస్తూ..కుర్రాళ్ల మతులు పోగొట్టింది. అంతేనా..మ మ మహేశా అంటూ మాస్ స్టెప్పులతో యువతకు పిచ్చెక్కించింది.

ఈ సినిమా తరువాత అమ్మదుకి వరుస సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. అయితే, రీఎసంట్ గా అమ్మడు ఓ సూపర్ ప్రాజెక్ట్ ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ పిలిచి అవకాశం ఇస్తే..రిజెక్ట్ చేసిందట. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా కోసం ఆమెను సంప్రదించగా..కీర్తి డేట్స్‌ లేవని బంగారం లాంటి లక్కీ ఛాన్స్ వదులుకుందట .

జనరల్ గా మణిరత్నం సినిమాలో ఎప్పుడెప్పుడు అవకాశం దక్కుతుందా అని ఎదురుచూస్తుంటారు అంతా..అలాంటిది కోరీ వచ్చిన అవకాశాని మిస్ చేసుకుంది ఈ బ్యూటి. ‘మహానటి’ తర్వాత ఒక్క హిట్‌ కూడా లేని ఆమెకు మణిరత్నం వంటి స్డార్‌ డైరెక్టర్‌ చిత్రంలో అవకాశం వస్తే వదులుకోవడం ఏంటా..అని నెటిజన్స్ కీర్తి డెసీషన్ పై ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news