Moviesఅందరితో కాదు..ఆ హీరోతో మాత్రమే ఒక్కసారైన అలా..హవ్వ..ఏంటి కీర్తి ఈ మాటలు..?

అందరితో కాదు..ఆ హీరోతో మాత్రమే ఒక్కసారైన అలా..హవ్వ..ఏంటి కీర్తి ఈ మాటలు..?

అందల ముద్దుగుమ్మ కీర్తి సురేష్..ఈ పేరు కు పరిచయం అవసరం లేదు. తన అందమైన ముఖంతో..క్యూట్ క్యూట్ స్మైల్ తో..అంతకంటే అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ముందు ఎన్ని సినిమాలు చేసినా..నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి గారి లా నటించి..అభిమానులను మెప్పించింది. అంతేకాదు..ఆ సినిమా తరువాత అందరు ఆమెను కీర్తి సురేష్ అని కాకుండా మహానటి అనే పిలుస్తున్నారు. అంతలా ఆ పాత్రలో లీనమైపోయింది కీర్తి సురేష్.

ఆ తరువాత అంతటి స్దాయి హిట్ ఇప్పటి వరకు అందుకోలేదు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమా తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నా..కానీ, మహానటి స్దాయి హిట్ మాత్రం అందుకోలేకపోయింది.  ఈ సినిమాలో ఫస్ట్ టైం కీర్తి సురేష్ హద్దులు మీరి ఎక్స్ పోజ్ చేసింది. మ మ మహేశా అంటూ మాస్ సాంగ్ లో ఇరగదీయడమే కాకుండా..నాభి అందాలను చూయిస్తూ ఓ రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచింది. కాగా, రీసెంట్ గా ఓ కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో అమ్మడు..ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

మీకు ఇష్టమైన హీరోలు ఎవ్వరు అని అడగ్గా…ఆల్ మోస్ట్ అందరు ఇష్టమే..అంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత మీరు ఏ హీరో తో కలిసి నటించాలి అని అనుకుంటున్నారు అని అడగ్గా..అందరి హీరోలతో నటించాలని చెప్పను..జయంరవి, కార్తీ ఇలా చాలా నటులతో నటించాలి అని అయితే ఉంది.. కానీ, విజయ్‌సేతుపతి నటన అంటే చాలా చాలా ఇష్టం.

నాకు విజయ్ సేతుపతి గారి ఓ మంచి సినిమా లో అంటించాలని ఉంది, అదే విధంగా దర్శకుడు మణిరత్నం, రాజమౌళి, శంకర్‌ దర్శకత్వంలో కూడా నటించాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. మహేశ్ బాబు, చరణ్ లాంటి స్టార్ హీరోలు కీర్తి తో సినిమా చేయాలని ఆశపడుతుంటే..ఇలా కీర్తి ఏమో టాలీవుడ్ వాళ్లని కాదని..కోలీవుడ్ వాళ్లనే సెలక్ట్ చేసుకోవడం..టాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news