Moviesనువ్వు సింగిల్..నేను సింగిల్..మరి వెళ్లిపోదమా..కరణ్ ఆఫర్ కు సమంత సై..!!

నువ్వు సింగిల్..నేను సింగిల్..మరి వెళ్లిపోదమా..కరణ్ ఆఫర్ కు సమంత సై..!!

కరణ్ జోహర్ మాట్లాడితేనే కాంట్రవర్సీ అవుతుందా..? లేక కాంట్రవర్సీ టాపిక్ నే కరణ్ జోహర్ తీసుకుంటున్నారా..తెలియట్లేదు కానీ..ఈ మధ్య కాలంలో కరణ్ కొంచెం టూ మచ్ చేస్తున్నాడు అన్న కామెంట్లు ఎక్కువైపోయాయి. దానికి రీజన్స్ బోలెడు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చెప్పుకొవడానికి మెయిన్ రీజన్ కాఫీ విత్ కరణ్ షో. ఈ షో వల్ల ఎంతమంది ఎంటర్ టైన్ అవుతున్నారో తెలియదు కానీ..కాపురాలు అయితే కూలిపోతున్నాయి. రీసెంట్ గా సమంత చేసిన కామెంట్లు ఇంకా హీట్ పెంచాయి.

విడాకులు తీసుకున్న తరువాత..బయట పెద్దగా కనిపించని ఈ బ్యూటీ వరుస సినిమాలకు ఓకే చేస్తూ..బిజీ గా ఉంది. ఈ మధ్యనే కరణ్ షో కి వచ్చిన ఆమె..నాగ చైతన్య తో విడాకుల పై స్పందించి..సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్య అని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని ఆమె..ఒక్కే గదిలో పెడితే..పదునైన ఆయుధాలు కూడా పెట్టాలంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఈ షోలో అమ్మడు తన పరసనల్ మ్యాటర్స్ చాలానే రివీల్ చేసింది.

అయితే, కరణ్ షో మధ్యలో..”నువ్వు సింగిల్..నేను సింగిల్..మరి మనం అలా జాలీగా వెకేషన్ కి వెళ్లి వద్దమా”అని అడగ్గా ..అమ్మడు సూర్,,వెళ్లిపోదాం అంటూ కరణ్ ఆఫర్ కి సై అంటుంది. ఇది చూసిన నెటిజన్స్ నీకి మొగుడి తప్పితే అందరు కావాలి అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. చైతన్య నిన్ను వదిలేసి మంచి పని చేశాడు..నీలాంటి వాళ్లు అక్కినేని ఇంటి కోడలుగా పనికి రారు..అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, సమంత మాటల పై ఇప్పటి వరకు నాగచైతన్య, నాగార్జున ఏ విధంగా స్పందించకపోవడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news