MoviesKaran Johar: సమంత విడాకుల లాభం ఎంతో తెలుసా..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

Karan Johar: సమంత విడాకుల లాభం ఎంతో తెలుసా..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

ఈ రోజుల్లో సెల్ ఫిష్ నెస్ ఎక్కువైపోయింది. నాకు నేను అన్న స్వార్ధం జనాలో మరీ పెరిగిపోయింది. పక్క వాళ్లు బాధపడుతుంటే చూసి నవ్వుకునే జనాలు బోలెడు మంది ఉంటారు. కానీ, పక్క వాళ్ల బాధ, కోపాని క్యాష్ చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్లల్లో ఒకరే ఈ కరణ్ జోహర్..అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే ..కరణ్ జోహర్ మల్టి టాలెంటెడ్.. అతి తెలివి కూడా బాగా ఉన్న మనిషి. బాలీవుడ్ లో సినిమాలు నిర్మించాలని అన్న స్టార్స్ గా ఎదగాలి అన్నా అలాంటి బుర్ర ఉండాలి ..కానీ, మరీ ఇలాంటి చీప్ పనులు చేసి డబ్బులు సంపాదించాలా..అంటూ తిట్టిపోస్తున్నారు జనాలు.

కరణ్ జోహర్ హోస్ట్ గా చేస్తున్న షో కాఫీ విత్ కరణ్. ఈ షో సక్సెస్ ఫుల్ గా ఆరు సీజన్ లు కంప్లీట్ చేసుకుని..ఇప్పుడు ఏడో సీజన్ లోకి అడుగు పెట్టింది. పెట్టడం పెట్టడమే బిగ్ స్టార్స్ ని పట్టేశాడు కరణ్. బడా బడా సెలబ్రిటీలతో ఇంటర్వ్యులు తీసుకుంటూ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాడు. అయితే, రీసెంట్ గా సమంత తో జరిపిన ఇంటర్వ్యుల్లో ఆమె విడాకుల మ్యాటర్ ఎత్తి..భారీ లాభపడిన్నట్లు తెలుస్తుంది కరణ్ జోహర్. అసలే ట్రెండింగ్ టాపిక్ అయిన నాగ చైతన్య -సమంత ల డివర్స్ మ్యాటర్ లో వేళు పెట్టి..మరో సంచలనానికి తెర తీశాడు.

ఈ షో సమంత ను ఇబ్బిందికర ప్రశ్నలు వేసి..తన విడాకుల మ్యాటర్ మొత్తాని కక్కించాడు. “మా విడాకులు సామరస్యంగా జరగలేదు అని బిగ్ బాంబ్ పేల్చిన సమంత..కనీసం ఆయన ని తన భర్త అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు..అంతేనా, మమ్మల్ని ఒక్కే రూమ్ లో పెడితే పదునైన ఆయుధాలు పెట్టాలి అని సూచించి చైతన్య పై ఉండే కోపాని బయట పెట్టింది. ఇలా ఇప్పటివరకు చెప్పని విషయాలు ఓ స్టార్ హీరోయిన్ బయట పెట్టడంతో..ఈ వీడియో కి వ్యూయర్స్ బాగా పెరిగిపోయారు. దీని ద్వార కరణ్ జోహర్ బాగా లాభపడిన్నట్లు క్లీయర్ గా తెలుస్తుంది. మామూలుగా వచ్చే లాభం కంటే ట్రిపుల్ అమౌంట్ వచ్చిందట. ఇకపోతే కరణ్ సమంతను ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఓ కారణం ఉందని సమంత హీరోయిన్ గా కరణ్ జోహార్ హోం ప్రొడక్షన్ ధర్మ ప్రోడక్షన్ లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే సమంతను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news